クレジット

PERFORMING ARTISTS
Armaan Malik
Armaan Malik
Performer
Yamini Ghantasala
Yamini Ghantasala
Performer
Sricharan Pakala
Sricharan Pakala
Performer
COMPOSITION & LYRICS
Sricharan Pakala
Sricharan Pakala
Composer
Ramesh Vakacharla
Ramesh Vakacharla
Songwriter

歌詞

నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే
అధరాలే మధురంగా కలిసాయే ఏకంగా
విరహాలే దూరంగా నిను చేరంగ
అమవాసే పున్నమిగా తోచే నువు నవ్వంగ
నీలో నను చూసాక నను నేనే మరిచెనుగా
నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే
నా గుండెలో ప్రియ రాగాలే మోగే నీ కను సైగల్లో
నా కన్నుల్లో చెలి అందాలే నలిగే నీ నడువొంపుల్లో
కలలో ఇలలో ప్రతి ఊహల్లో
నువ్వే నా కనుపాపల్లో
మొదలో తుదలో ప్రతి ఘడియల్లో
చెలియా నువ్వే నాలో
అధరాలే మధురంగా కలిసాయే ఏకంగా
విరహాలే దూరంగా నిను చేరంగ
అమవాసే పున్నమిగా తోచే నువు నవ్వంగ
నీలో నను చూసాక నను నేనే మరిచెనుగా
నిన్నే నిన్నే ఎదలో నిన్నే
ఒకటే పనిగా నే తలిచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే
Written by: Ramesh Vakacharla, Sricharan Pakala
instagramSharePathic_arrow_out

Loading...