album cover
Rangule
4,245
Telugu
Ranguleは、アルバム『{albumName}』の一部として2021年3月22日にAditya MusicによりリリースされましたRang De (Original Motion Picture Soundtrack)
album cover
リリース日2021年3月22日
レーベルAditya Music
メロディック度
アコースティック度
ヴァランス
ダンサビリティ
エネルギー
BPM92

クレジット

PERFORMING ARTISTS
Shweta Mohan
Shweta Mohan
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Shree Mani
Shree Mani
Songwriter

歌詞

నా కళ్లలో కొత్త నీలిరంగు పొంగెనే
అవి నిన్ను చూసినప్పుడే
నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే
నువ్వు నన్ను చూసినప్పుడే
నువ్వెళ్లే దారంతా పచ్చరంగేసినట్టుంది
నీ వెంటే నేనుంటే
పాదాలకే పసుపు పూసింది
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్నికొత్త రంగులే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్ని కొత్త రంగులే
ఓ నవ్వు నువ్వు విసిరావు
ఆ క్షణం రంగు
(తెలుపు)
నా కాటుకిష్టం అన్నావు
ఆ పూట రంగు
(నలుపు)
నీ చేతి స్పర్శే తాకిందో
నా ఒంటి రంగు
(చెంగావి)
నీ మౌనమే ఓ ముళ్ళైతే
నా పలుకు రంగు
(గులాబి)
జగమాడే రంగేళి ఏడాదికోసారి
నాలో ఈ హొళిలే నిమిషానికోసారి
నీ వల్లే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్ని కొత్త రంగులే
నువ్వు పలకరించే ప్రతిసారీ
నా పులకరింతది ఏ రంగు
నీ మెప్పు పొందే ప్రతిసారీ
నా గొప్పతనమది ఏ రంగో?
నువ్వు కోపగించి సమయంలో
నా బుజ్జగింపుది ఏ రంగో?
నువ్వు విడిచి వెళ్లే వేళల్లో
నా ఎదన వేదనదేరంగో?
హరివిల్లే ఆ ఏడూ రంగుల్ని మించదులే
నా మనసే నీ వల్లే
వేవేల రంగుల్ని వెదజల్లే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
పేరు లేనివెన్నో కొత్త రంగులే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
పేరు లేనివెన్నో కొత్త రంగులే
Written by: Devi Sri Prasad, Shree Mani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...