ミュージックビデオ

特集

クレジット

PERFORMING ARTISTS
Meghana
Meghana
Performer
Vijay Bulganin
Vijay Bulganin
Performer
COMPOSITION & LYRICS
Vijay Bulganin
Vijay Bulganin
Composer
Suresh Banisetti
Suresh Banisetti
Songwriter

歌詞

అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకూ తెలీదే అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకూ తెలీదే నా మనసే మాటే వినదే నీ వెనుకే ఉరికే ఉరికే నీ మదినే జతగా అడిగే కాదనకే కునుకే పడదే పడదే పడదే ఓ క్షణం నవ్వునే విసురు, ఓ క్షణం చూపుతో కసురు ఓ క్షణం మైకమై ముసురు, ఓ క్షణం తియ్యవే ఉసురు చూస్తూచూస్తూనే రోజులు గడిచాయే నిన్నెలా చేరడం చెప్పవా నాలో ప్రేమంతా నేనే మొయ్యాలా కొద్దిగా సాయమే చెయ్యవా ఇంకెంత సేపంట నీ మౌనభాష కరుణించవే కాస్త త్వరగా నువులేని నను నేను ఏం చేసుకుంటా వదిలెయ్యకే నన్ను విడిగా ఓ క్షణం ప్రేమగా పిలువు, ఓ క్షణం గుండెనే తెరువు ఓ క్షణం ఇవ్వవా చనువు, ఓ క్షణం తోడుగా నడువు అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకూ తెలీదే అలా చూశానో లేదో ఇలా పడ్డానే నువ్వేం చేశావో ఏమో నువ్వే చెప్పాలే నా లోకం నాదే ఎపుడూ నీ మైకం కమ్మే వరకు ఏ కలనీ కనలేదెపుడూ ఈ కలలే పొంగేవరకు, అరెరే అరెరే మనస్సుకే మనస్సుకే ముందే రాసిపెట్టేసినట్టుందే అందుకే కాలమే నిన్నే జంటగా పంపినట్టుందే
Writer(s): Gorthi Vijaya Brahmanandam, Suresh Banisetti Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out