クレジット

PERFORMING ARTISTS
Rahul Nambiar
Rahul Nambiar
Lead Vocals
Thaman S.
Thaman S.
Performer
Nithiin
Nithiin
Actor
Megha Akash
Megha Akash
Actor
Megha Akash
Megha Akash
Actor
COMPOSITION & LYRICS
Thaman S.
Thaman S.
Composer
Krishna Kanth
Krishna Kanth
Songwriter
PRODUCTION & ENGINEERING
Thaman S.
Thaman S.
Producer

歌詞

గ ఘ గ ఘ మేఘ
కనులే చెప్పే కొత్త సాగ
గ ఘ గ ఘ మేఘ
నింగే మనకు నేడు పాగా
గ ఘ గ ఘ మేఘ
అల్లేశావే హాయి తీగ
గ ఘ గ ఘ మేఘ
పయనం ఇంక ముందుకేగా
ఇలాగే ఇలాగే ఇలాగే
ఎటేపో వెళ్లాలి అంటూ మనసులాగే
అలాగే అలాగే అలాగే
అంటూనే ఇదేంటో ఏదీ ముందులాగే
ఇవ్వాళే ఇవ్వాళే ఇవ్వాళే
కన్నుల్లో కలల్ని నువు పైకిలాగే
సరేలే సరేలే
ఘ అన్నానులే మేఘా
గ ఘ గ ఘ మేఘ
కనులే చెప్పే కొత్త సాగ
గ ఘ గ ఘ మేఘ
నింగే మనకు నేడు పాగా
గ ఘ గ ఘ మేఘ
అల్లేశావే హాయి తీగ
గ ఘ గ ఘ మేఘ
పయనం ఇంక ముందుకేగా
Baby everyday I write you love letter
I promise I'll make your day much better
I promise I won't treat you like them others
I promise I won't make you think of the rather
If you looking at the sky that's up above
The moon and the stars are the symbols of my love
Just call me by my name when you need me my dear
And i'll be right there to make
Your problems disappear (pear, pear, pear, pear)
(ఒ ఓ ఒఒఓ ఒ ఒ ఒ ఒఒఓ)
(ఒ ఓ ఒఒఓ ఒ ఒ ఒ ఒఒఓ)
గమ్మత్తులో ఊగామా తుళ్లింతలో తేలామా
ఇంతింతలై సంతోషం మాతో
సందడి చేసెనా
హటాత్తుగా ఎదలోనా హడావిడే పెరిగేనా
అమాంతము ఈ చిరునవ్వులకే
అర్ధం దొరికెనా
(ఒ ఒ ఒ ఒ ఒఓ)
ముందే మలుపు ఉందో
(ఒ ఒ ఒ ఒ ఒఓ)
ఘ అననులే మేఘ
Written by: Krishna Kanth, Krishna Kanth Gundagani, Thaman S.
instagramSharePathic_arrow_out

Loading...