クレジット
PERFORMING ARTISTS
Shahid Mallya
Lead Vocals
Bheems Ceciroleo
Performer
Chinta Srinivasa Teja
Performer
COMPOSITION & LYRICS
Bheems Ceciroleo
Composer
Chinta Srinivasa Teja
Songwriter
歌詞
నీ కళ్లే దీవాళి
నీ నవ్వే రంగేలీ
నీ మాటే జోలాలి
అవి నావై పోవాలి
నుvu నేనై పోవాలి
అవి నావై పోవాలి
నువు నేనై పోవాలి
నీ అందం జాబిల్లి
నీ స్నేహం సిరిమల్లి
నీ ప్రేమే విరజల్లి
అవి నావై పోవాలి
నువు నేనై పోవాలి
అవి నావై పోవాలి
నువు నేనై పోవాలి
ఆ రంగుల్లో ముంచావు
నా రోజులే రాకుమారి
జన్మంత చేస్తాను
నీ పూజలే నా ధేవేరి
నీ మాయలో మాయమయి
నీ రాకతో దొరికానని
నీ ఊహలో ఉన్నానని
నా ఊపిరే ఊయలూగిందని
ఆకాశమే నాతో ఇలా
తన అందం మించిన అందం
నాకు సొంతమంటూ నిన్ను చూపిందే
కల్లో కొచ్చేసింది
దిల్లో కొచ్చేసింది
కల్లో కొచ్చేసింది
దిల్లో కొచ్చేసింది
హో కాసేపే ఉంటాయి ఆ మెరుపులే
ఓ చిన్నారి
వందేళ్లు నాతోనే ఉంటాయిలే
నీలా మారి
నా కళ్లలో నీ కలలకి
నీ నవ్వుతో రెక్కలిచ్చావని
కాలాలని, వారాలని
నీ పేరుతో పిలుచు కుంటానని
సంతోషమే మన సొంతమై
దేశాలే తిరగాల
భూలోకమంత ప్రేమలోనే కొలువుందే
ఏ మాయో చేసింది
ఏ మంత్రం వేసింది
ఏ మాయో చేసింది
ఏ మంత్రం వేసింది
Written by: Bheems Ceciroleo, Chinta Srinivasa Teja