歌詞

గ గ రిగస గ గ రిగస సనిదపమ సనిదపమ గ గ రిగస గ గ రిగస సనిదపమ గ గ రిగస గ గ రిగస సనిదపామ సనిదపామ గ గ రిగస గ గ రిగస సనిదపమ నా కధలో మలుపే తిరిగే నీ మహిమే జరిగే హే హే నా కనుల నిదురే తరిగే నీ కలలే పెరిగే హే ఓ మనసా ఆ ఆ ఓ మనసా హా ఓ మనసా ఆ ఆ ఓ మనసా హా ఓ మనసా ఓ మనసా ఓ మనసా ఓ మనసా గ గ రిగస గ గ రిగస సనిదపమ సనిదపమ గ గ రిగస గ గ రిగస సనిదపమ గ గ రిగస గ గ రిగస సనిదపామ సనిదపామ గ గ రిగస గ గ రిగస సనిదపమ గాలిలో రంగులై నేలపై మేఘమై వానలో నీరమై చేరిన తీరమై చేతిలో చేతులై సాగిన దారులై వీడని కౌగిలై ఆగని మాటలై ఊపిరే అన్నదే నేటితో సొంతమై పాడెలే దీవెనే వేద మంత్రమే వేరుగా పేరులే పెళ్లితో ఏకమై కొత్తగా జీవితం స్వాగతం ఇదే నగుమోము కనలేని నా జాలి తెలిసీ నను బ్రోవ రాదా శ్రీ రఘువరనీ ఓ మనసా ఆ ఆ ఓ మనసా హా ఆ ఓ మనసా ఆ ఆ ఓ మనసా హా ఆ హా ఓ మనసా ఓ మనసా ఓ మనసా ఓ మనసా గ గ రిగస గ గ రిగస సనిదపమ సనిదపమ గ గ రిగస గ గ రిగస సనిదపమ గ గ రిగస గ గ రిగస సనిదపామ సనిదపామ గ గ రిగస గ గ రిగస సనిదపమ
Writer(s): Krishna Kanth, Shravan Bharadwaj Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out