ミュージックビデオ

ミュージックビデオ

クレジット

PERFORMING ARTISTS
Sneha Katkuri
Sneha Katkuri
Performer
COMPOSITION & LYRICS
Sneha Katkuri
Sneha Katkuri
Songwriter
Dj Shekar Ichoda
Dj Shekar Ichoda
Composer

歌詞

ఏమే భూమి
బాగనే సోకులపడి పోతున్నావ్
యాడికి?
ఆ బామ్మ carriage తీస్కపోతున్ననే
Carriageలో చాపల కూర కమ్మటి వాసనొత్తాంది
నీ పోరనికా?
ఏ నువ్ ఊకో బామ్మ పోరడంట పోరడు
మా అన్నకు తీస్కపోతున్నా
అదేందే?
మీ అన్నకు మీ వదిన తీస్కపోతది కదా?
ఆ... గదొక్కటే తక్కువైందిక
మా వదినకు చీరలు కావాలే
Lipstickలు కావాలే
అది కావాలే ఇది కావాలే అని
అన్నీ అడుగుడు తెల్సు కానీ
ఇవన్నీ చెయ్యది
అవునా! ఏం పనులు చేయదా మీ వదిన?
ఇంతకూ ఏమేం అడుగుతదో
జర చెప్పరాదు
దుసుకోను దువ్వెన తెమ్మంటది
సూసుకోను అద్దము తెమ్మంటది
దుసుకోను దువ్వెన తెమ్మంటది
సూసుకోను అద్దము తెమ్మంటది
కాటుక తెమ్మంటది
కాళ్ళకెట్టు మంటది
కాటుక తెమ్మంటది
కాళ్ళకెట్టు మంటది
అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి
మా వదినే నంగనాచి బుల్లమ్మి
అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి
మా వదినే నంగనాచి బుల్లమ్మి
బొంబాయి చీరలు తెమ్మంటతది
కలకత్తా కడియలు తెమ్మంటతది
బొంబాయి చీరలు తెమ్మంటతది
కలకత్తా కడియలు తెమ్మంటతది
కమ్మలు తెమ్మంటతది
చెవులకెట్టు మంటది
కమ్మలు తెమ్మంటతది
చెవులకెట్టు మంటది
అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి
మా వదినే నంగనాచి బుల్లమ్మి
అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి
మా వదినే నంగనాచి బుల్లమ్మి
కల్లుకుండ కమ్మగ తెమ్మంటది
బోటి కూర అంచుకు తెమ్మంటది
కల్లుకుండ కమ్మగ తెమ్మంటది
బోటి కూర అంచుకు తెమ్మంటది
కల్లు పొయ్యమంటది
కుడా ఎట్టమంటది
కల్లు పొయ్యమంటది
కుడా ఎట్టమంటది
అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి
మా వదినే నంగనాచి బుల్లమ్మి
అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి
మా వదినే నంగనాచి బుల్లమ్మి
కడుపుబ్బా మెసలకుంటా తింటది
పొద్దంతా లెవ్వకుండా పంటది
కడుపుబ్బా మెసలకుంటా తింటది
పొద్దంతా లెవ్వకుండా పంటది
అన్నీ జెయమంటది
నన్నే పొమ్మంటది
అన్నీ జెయమంటది
నన్నే పొమ్మంటది
అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి
మా వదినే నంగనాచి బుల్లమ్మి
అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి
మా వదినే నంగనాచి బుల్లమ్మి
అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి
మా వదినే నంగనాచి బుల్లమ్మి
అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి
మా వదినే నంగనాచి బుల్లమ్మి
Written by: Dj Shekar Ichoda, Sneha Katkuri
instagramSharePathic_arrow_out

Loading...