ミュージックビデオ
ミュージックビデオ
クレジット
PERFORMING ARTISTS
Sri Krishna
Performer
Ravi Basrur
Performer
C.H. Purnachary
Performer
COMPOSITION & LYRICS
Ravi Basrur
Composer
C.H. Purnachary
Songwriter
歌詞
పల్లవి:
మరీ మరీ ముద్దొస్తున్నవే నా అర్చనా
వెరీ వెరీ లక్కీ నేనేలే
హర్రి బర్రి వెంటె వస్తానే నా అర్చనా
సరాసరి నేనే మారానే
అరె నా హైటు కి మరి నీ బ్యూటీ కి తెగ మ్యాచింగు కుదిరింది ఇచ్చటా
అరె నా హార్ట్ కి మరి నీ హార్ట్ ని జత కలపేసి చూడాలి ముచ్చటా
గుండె కు వేసిన తాలం నువు తీసేసావే
ఎన్నడు చూడని లవ్వు లో నను తోసేసావే
చూపు తో నన్నే ఖైది చేసావే
అరె 1..2..3..మరిచానే అర్చనా
ఛలో 1..4..3..లో నిన్ను ముంచనా
మరి a..b..c వద్దంటా అర్చనా
ఇకా i..L..U అని నీకు నేర్పనా
చరణం:
లాటరి తగిలిందొ ఏమో అన్నట్టుందే
నా గురి నీ వైపేగా
నౌకరీ నిను డే అండ్ నైటు ఫాలో అవుతా
సాలరి నీ నవ్వేగా
నన్నే ఇన్నాళ్ళు కప్పాయ నా కళ్ళు
మరి నిన్నే చూళ్ళేదంటూ పెద్ద తప్పే చేసాయా
పెట్టా అలారం మోగుతుందే గడియారం
అరె క్షణాలని లెక్కేసుకుంటు గడిపేస్తున్నా..నే
అనుపల్లవి:
గుండె కు వేసిన తాళం నువు తీసేసావే
ఎన్నడు చూడని లవ్వు లో నను తోసేసావే
చూపు తో నన్నే ఖైది చేసావే
అరె 1..2..3..మరిచానే అర్చనా
ఛలో 1..4..3..లో నిన్ను ముంచనా
మరి a..b..c వద్దంటా అర్చనా
ఇకా i..L..U అని నీకు నేర్పనా
Written by: C.H. Purnachary, Ravi Basrur