album cover
Devuda Devuda ("From Power")
1,400
Regional Indian
Devuda Devuda ("From Power")は、アルバム『{albumName}』の一部として2014年8月22日にTimes MusicによりリリースされましたMass Maharaj Ravi Teja
album cover
リリース日2014年8月22日
レーベルTimes Music
メロディック度
アコースティック度
ヴァランス
ダンサビリティ
エネルギー
BPM88

ミュージックビデオ

ミュージックビデオ

クレジット

PERFORMING ARTISTS
Adnan Sami
Adnan Sami
Performer
COMPOSITION & LYRICS
Thaman S.
Thaman S.
Composer
Bhaskarabhatla
Bhaskarabhatla
Songwriter

歌詞

La-la, la, la, la, la, la, la, la, la, la
La-la, la, la, la, la, la, la, la, la, la
దేవుడ దేవుడా చూడరా నా వైపు
జిందగి ఫ్లైటు కే ఇవ్వరా టేక్ ఆఫ్ఫు
(oh-ho, oh-ho, oh-ho)
డే డే డే డే దేవుడా
దేవుడా చూడరా నా వైపు
జిందగీ ఫ్లైటు కె ఇవ్వరా జర టేక్ ఆఫ్ఫు
నువ్వు చూపిస్తే కొండలేయ్ తవ్వేస్తా
ఆశీర్వదించి పంపితే అల్లదిస్తా
నీ లంచ్ బ్రేక్ లోన కాస్త నా గురించి
థింక్ చేస్తే పనైపోద్దే దే
(నీకు కూడా టైమ్ వస్తుందన్న)
La-la, la, la, la, la, la, la, la, la, la
స్వామి చూడావెందిరా
ఆ కొంపదేసి కాళ్లా జోడు కావాలా
La-la, la, la, la, la, la, la, la, la, la
రాతే మార్చవేందిరా
ఈ జిందగీ న మిలేగి దోబారా
దేవుడా దేవుడా
(yeah, yeah, yeah)
నా మీదనే పెట్టు నీ ఫోకస్సు
ఒక్క దెబ్బకు అవుతా ఫేమస్సు
ఎంత ఎంత దూరమున్న థాంక్స్
నీకు చెప్పనేకి ఎక్కి వస్తా ఎర్ర బస్సు
నువ్వు తలచుకో వెంటనే అయిపోద్దే
కాని తలచుకొనందుకే మండిపోద్దే
నువ్వు చూసి కూడ ఊరుకుంటే
అసలే తిక్క నాకు రేగిపోద్దే
(yeah, yeah, yeah, yeah, yeah, yeah)
నా నా నా, న-న-న-న-న నా, న-న-న-న-న
నా నా, న-న-న-న-న, నా, న-న-న-న-న, న, న-న-న
వీళ్ళు పిల్లలా రైల్వే కూలీలా
అవి పుస్తకాలు లేక బస్తాలా
ఏ ఫీల్డ్ లోకి పంపుతావో ముందుగానే
హింట్ ఇస్తే ఇంత చెత్త మొయ్యరుగా
అరె అన్నీ నేనే అంతా నేనే అంటావే
నీ సేవలన్నీ మాతోనే చేయిస్తావే
కుసింత నన్ను కనికరించి ఒక్క చాన్స్
ఇవ్వమంటే పలకవందే
(నీకు కూడా టైమ్ వస్తదన్న)
La-la, la, la, la, la, la, la, la, la, la
స్వామి చూడావెందిరా
ఆ కొంపదేసి కాళ్లా జోడు కావలా
La-la, la, la, la, la, la, la, la, la, la
రాతే మార్చావేందిరా
ఈ జిందగీ న మిలేగి దోబారా
దేవుడా దేవుడా
Written by: Bhaskarabhatla, S.S. Thaman
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...