ミュージックビデオ

ミュージックビデオ

クレジット

PERFORMING ARTISTS
Karthik
Karthik
Performer
COMPOSITION & LYRICS
Thaman S.
Thaman S.
Composer
Shree Mani
Shree Mani
Songwriter

歌詞

Hello
ఎవ్వరో
(ఎవ్వరో)
ఎవ్వరో
(ఎవ్వరో)
నను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో
ఎవ్వరో
(ఎవ్వరో)
ఎవ్వరో
(ఎవ్వరో)
తన మాటల తేనెను పంచిందెవ్వరో (ఎవ్వరో)
మనసుకిది కానుకరో ఇచ్చినది ఎవ్వరో
తనది ఏ పోలికరో పోల్చినది ఎవ్వరో
చిలిపి సిరిమువ్వరో కలిపి తను ఎవ్వరో
ఏమో, ఏమో
నా గుండెతో గుసగుసలాడిందెవ్వరో
ఆ ముసిముసి నవ్వుల రూపం ఎవ్వరో
ఎవ్వరో
(ఎవ్వరో)
ఎవ్వరో
(ఎవ్వరో)
ఈ దాగుడుమూతలు ఆడేదెవ్వరో (ఆడేదెవ్వరో)
పా పమ పమ పమ గమ గస (పమ పమ గమ గస)
నిస గమ గస గమ గమ (గమ)
మగ పనీని మమప గమమ గసగా
నిస పని మప
ఇంతలా ఏమార్చినా ఊరు పేరు జారవే
నిన్నిలా నే మరిచినా నువు మాత్రం నను వీడవే
అందగాణ్ణి అంటావే మరి అందకుండా ఉంటావే
ఆ ప్రాణవాయువల్లే నువు కూడ కానరావే
ఇంతిలా నన్ను ఊరిస్తావు నువ్వెంత అందానివే
ఆ అందం కళ్లకు కట్టేదెవ్వరో
తన చిరునామా చూపెట్టేదెవ్వరో
నీ స్వరం వినాలనే కోరిక కలిగిస్తావులే
తక్షణం నీవెవ్వరో తెలియదు అనిపిస్తావులే
నన్ను నువ్వు చూస్తావే మరి నిన్ను నువ్వు దాస్తావే
అరె నిన్ను చూడాలని మైమరచి పోవాలని
నా ఒళ్లే కళ్ళై వలేస్తున్నా ఆచూకీ చిక్కవులే
ఆ చిక్కని నవ్వుల చక్కనిదెవ్వరో
ఆ చక్కెర పలుకుల టక్కరి ఎవ్వరో
ఎవ్వరో
ఎవ్వరో
అరె ఇందరిలో ఆ సుందరి ఎవ్వరో
Written by: Shree Mani, Sri Mani, Thaman S.
instagramSharePathic_arrow_out

Loading...