歌詞

Love అంటే Caring Friend అంటే Sharing ఎట్టుందే పిల్లా బోలో నా Framing ఏంటో నీ Feeling చెప్పేయ్ Darling ఎటు అంటే అటు తిప్పుతాలే నా Steering Love అంటే దొంగల్లే Secretగా కలవాలే Friend అంటే దొరలా Meet అయ్యే Chance లే Love అంటే Red RosE కోపంగా ఉంటాదే Friendship White RosE Cool గా ఉంటాదే Love అంటే Caring Friend అంటే Sharing ఎట్టుందే పిల్లా బోలో నా Framing ఓసారి Love Better అంటాడు ఓసరి Friend Great అంటాడు ఏ రోజెలా వీడుంటాడో వీడికే Dought ఓ సారి Dear అని అంటాడు ఓ సారి Fear అని అంటాడు ఏ Mood లో ఎప్పుడు ఉంటాడో No Updatu నీ కంట నీరొస్తే నా kerchief అందిస్తా మళ్ళీ అది శుభ్రంగా ఉతికిచ్చే Wait చేస్తా నీ కాళ్ళు నొప్పంటే నిను నేనే మోసుకెల్తా దింపాక నీతోనే నా కాళ్ళు నొక్కిస్తా Sim Card తెమ్మంటే Cell Phone తెచ్చిస్తా నువ్వు Swith Off లో ఉన్నా Ringtone మోగిస్తా Address చెప్పంటే Drop చేసి వచ్చేస్తా Petrol కై నీ Credit CardE గీకేస్తా Love అంటే Caring Friend అంటే Sharing ఎట్టుందే పిల్లా బోలో నా Framing Love అంటు చెప్పాలంటే I Love You చాలే దోస్తీ వివరించాలంటే భాషే సరిపోదే ఏ తప్పంతా నీదైనా నే Sorry చెపుతాలే Hey Friendship లో Ego లేదని నే చూపిస్తాలే నిన్నైనా నేడైనా నేడైనా రేపైనా రేపైనా ఏనాడైనా తోడుంటా ఎండైన వానైన కన్నిరుండే దారైనా ఏమైన గాని తోడుండే వాడే Friend అంట Love అంటే Caring Friend అంటే Sharing ఎట్టుందే పిల్లా బోలో నా Framing
Writer(s): Ananth Sriram, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out