ミュージックビデオ

クレジット

PERFORMING ARTISTS
Sonu Nigam
Sonu Nigam
Performer
Shreya Ghoshal
Shreya Ghoshal
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Veturi
Veturi
Songwriter

歌詞

బహుశా ఓ చెంచల ఎగిరే రాయంచలా తగిలేలే మంచులా చూపులో చూపుగా ఐనా కావచ్చులే ఒకటై పోవచ్చులే ఇలపై ఆకాశమే ఇకపై వాలొచ్చులే ఏ దూరమైనా చేరువై బహుశా ఓ చెంచల ఎగిరే రాయంచలా తగిలేలే మంచులా చూపులో చూపుగా కనుపాపల్లో నిదురించి, కలదాటింది తొలిప్రేమ తొలి చూపుల్లో చిగురించి, మనసిమ్మంది మన ప్రేమ కలగన్నాను కవినైనాను నిను చూసి నిను చూసాకే నిజామైనాను తెర తీసి బహుశా ఈ ఆమని పిలిచిందా రమ్మని ఒకటైతే కమ్మని పల్లవే పాటగా అలలై రేగే అనురాగం, అడిగిందేమో ఒడి చాటు ఎపుడూ ఎదో అనుబంధం, తెలిసిందేమో ఒక మాటు మధుమాసాలే మనకోసాలై ఇటు రానీ మన ప్రాణాలే శతమానాలై జత కానీ తొలిగా చూసానులే, చెలిగా మరానులే కలలే కన్నానులే, కలిసే ఉన్నానులే నా నీవులోనే నేనుగా బహుశా ఓ చెంచల ఎగిరే రాయంచలా తగిలేలే మంచులా చూపులో చూపుగా
Writer(s): Veturi Sundara Ramamurthy, Mani Sarma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out