歌詞

యమా యమా యమా యమా సున్నుండ తీసుకో యమా యమా యమా యమా సిగ్గుపడక తీసుకో సున్నుండ తీసుకో, ఓ బావా సిగ్గుపడకుండా తీసుకో, నా బావా సున్నుండ ఇచ్చుకో ఓ భామా ఇచ్చి నా గుండె పుచ్చుకో నా భామా ఎడా పెడా ఎడా పెడా లాగించుకో అదో ఇదో ఏదో లాగా అరిగించుకో హడావిడా హడావిడా వడ్డించుకో అందంతో కలిపేస్తే తింటే కాస్కో సున్నుండ చూసుకో సున్నుండ ఇచ్చుకో పడుచుతనం పైకి నువ్వు పాము లాగా పాకి చకా చకా చకా చకా తాడేసుకో, పసుపు తాడేసుకో ఉడుకుతనం మెచ్చి, నా ఉడుంపట్టు నచ్చి పకా పకా పకా పకా పండించుకో, బ్రతుకు పండించుకో నా లేత తళుకుల్ని తాళింపేస్కో, నా సిగ్గూ తలుపుల్ని తోసేస్కో నీ చీకూ చింతల్నీ చాలించేస్కో, నా చాతి పై నువ్వు చాపేసుకో హత్తుకుని చుస్కో, నన్ను ఎత్తుకుని ఉస్కో కింద పడి మీద పడి పెట్టుబడి రాబట్టుకో సున్నుండ చూసుకో సున్నుండ ఇచ్చుకో సున్నుండ చూసుకో, ఓ బావా సిగ్గుపడకుండా తీసుకో, నా బావా ఇంటిలోకి వచ్చి నట్టింటిలోకి వచ్చి చిటా చిటా చిటా చిటా మంటేసుకో, అందమంటేసుకో గడపలోకి వచ్చి అడిగింది నాకు ఇచ్చి కిటా కిటా కిటా కిటా మెక్కేసుకో, మంచమెక్కేసుకో అందట్లో నా గొప్ప చాటించేస్కో సందిట్లో నా మీద చెయ్యేసుకో ముద్దుల్తో నా నోరు మూయించేస్కో పొద్దాల నా బరువు మూసేస్కో ఆడు మరి ఖో-ఖో రహదారి ఇక రోకో వెంటపడి వెచ్చబడి రాత్రిబడి పెట్టేసుకో సున్నుండ చూసుకో, ఓ బావా సిగ్గుపడకుండా తీసుకో, నా బావా సున్నుండ ఇచ్చుకో ఓ భామా ఇచ్చి నా గుండె పుచ్చుకో నా భామా హాయ్ ఎడా పెడా ఎడా పెడా లాగించుకో అదో ఇదో ఏదో లాగా అరిగించుకో హడావిడా హడావిడా వడ్డించుకో అందంతో కలిపేస్తే తింటా కాస్కో
Writer(s): Mani Sharma, Chandrabose Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out