ミュージックビデオ

ミュージックビデオ

クレジット

PERFORMING ARTISTS
Charan
Charan
Performer
Usha
Usha
Performer
Uday Kiran
Uday Kiran
Actor
COMPOSITION & LYRICS
R. P. Patnaik
R. P. Patnaik
Composer
Kula Sekhar
Kula Sekhar
Songwriter

歌詞

ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌన రాగాలనే పలికే హృదయం
ఓహో ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌన రాగాలనే పలికే హృదయం
నిన్ను చూడాలని ఓ మాట చెప్పాలని
కలవరిస్తోందని తెలుసా
ఓహో ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ఓహో ప్రియతమా ఓ ప్రియతమా
ఎప్పుడో అపుడెప్పుడో
ముడిపడినదీ బంధమేదో
ఇప్పుడే ఇపుడిప్పుడే
నీ మనసు చెప్పింది నాతో
వాన విల్లు ఏదో మెరిసిందలా
పూల జల్లు నాపై కురిసిందిలా
రాగమో అనురాగమో
ఈ వింత మాయనేమంటారో
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ఓహో ప్రియతమా ఓ ప్రియతమా
గుట్టుగా కనిపెట్టగా మనసంత
నీ సంతకాలే
మత్తుగా గమ్మత్తుగా ఎద నిండ
నీ జ్ఞ్యాపకాలే
నిన్ను చూడకుండా మనసుండదే
నిన్ను చూసినాక కునుకుండదే
మోహమో వ్యామోహమో
ఈ వింత మాయనేమంటారో
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
నిన్ను చేరిందనీ తన మనసు విప్పిందనీ
I love you అంటోందనీ తెలుసా
నిన్ను చేరిందనీ తన మనసు విప్పిందనీ
I love you అంటోందనీ తెలుసా
Written by: Kula Sekhar, R. P. Patnaik
instagramSharePathic_arrow_out

Loading...