ミュージックビデオ
ミュージックビデオ
クレジット
PERFORMING ARTISTS
Surjo Bhattacharya
Performer
Sreya
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
Composer
A. M. Ratnam
Songwriter
歌詞
ధిం దిరత్తే తరారిరత్తే
తరారిరత్తే అస్కావా
ధిం దిరత్తే తరారిరత్తే
తరారిరత్తే వస్తావా
అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా
అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా
ఈ అందం... అలా నింగిలో రాజహంసలై
తేలిపోదాం మనము వస్తావా
కులమొద్దు మతమొద్దు నువు వస్తేనే అస్కావా
సొమ్మొద్దు సోకొద్దు నువు ఇట్టాగే వస్తావా
ధిం దిరత్తే తరారిరత్తే
తరారిరత్తే అస్కావా
ధిం దిరత్తే తరారిరత్తే
తరారిరత్తే వస్తావా
అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా
నేస్తం నెచ్చెలి మాటలతో
మిమ్ములనెపుడు పిలిచెదము
పిరికి మాటలు చెప్పొద్దు
ప్రేయసి అంటూ పిలవండి
గురజాడ కలలు నిజమాయే మీరే ఆ ప్రతిరూపాలు
తెలుగున మాటలు కరువైతే
ఫ్రెంచ్ భాషలో పొగడండి
అప్సరసలారా... ఆ... మా జీవిత గమ్యం మీరేలే
అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా
అలా నింగిలో రాజహంసలై
తేలిపోదాం మనము వస్తావా
కులమొద్దు మతమొద్దు నువు వస్తేనే అస్కావా
సొమ్మొద్దు సోకొద్దు నువు ఇట్టాగే వస్తావా
పట్టే మాకు దుస్తులుగా వెంటనే మీరు మారండి
ఇంకా ఏమేమేం కావాలో ప్రేమగ ఆజ్ఞలు వేయండి
భక్తి పరవశం చూసి మనసు పొంగి పోయెనులే
పక్కన కాస్తా కూర్చుంటాం
అనుమతి మీరు ఇస్తారా
ప్రేమ పక్షులారా... ఆ.మీదనే వచ్చి వాలండి
అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా
అలా నింగిలో రాజహంసలై
తేలిపోదాం మనము వస్తావా
కులమేలా మతమేలా నే వస్తేనే అస్కాలే
సొమ్మేలా సోకేలా నే ఇట్టాగే వ స్తాలే
కులమేలా మతమేలా నే వస్తేనే అస్కాలే
సొమ్మేలా సోకేలా నే ఇట్టాగే వ స్తాలే
ధిం దిరత్తే తరారిరత్తే
తరారిరత్తే అస్కావా
ధిం దిరత్తే తరారిరత్తే
తరారిరత్తే వస్తావా
Written by: A. M. Ratnam, A. R. Rahman


