ミュージックビデオ
ミュージックビデオ
クレジット
PERFORMING ARTISTS
Mathangi
Performer
Nakul
Performer
COMPOSITION & LYRICS
Harris Jayaraj
Composer
Chandra Bose
Songwriter
歌詞
ఎక్ష పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యుాన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి

నా పరువాలన్నీ నూరుపాళ్లు పడిచచ్చేరంట పొరగాళ్ళు
అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే
హో
ఎక్ష పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి

తన దారే అరిగేలా నా చుట్టూరా తిప్పుకొనా
ఫేవికాలె అదిరేలా ఒక పట్టునే పట్టుకొనా
బంగారు డాల్పిన్ అల్లే ఎగిరిదూకి రానా
ఇంగ్లీసు చేనల్ అల్లే నిన్ను ముంచి పోనా
ఎంతో ఉంది, ఇప్పుడయ్యింది కొంతే
ఎక్ష పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి
నా పరువాలన్నీ నూరుపాళ్లు పడిచచ్చేరంట పొరగాళ్ళు
అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే
మృదువైన పేజిని రసికధలే ప్రచురించు
ముల్లులేని రోజాని మదిలొనే సంధించు
చిరుగాలి నన్ను చేరి గిచ్చి పెడుతూ వుంటే
విరులన్ని నన్ను చేరి వేచ్చపడుతూ ఉంటే
నా పెదవుల పాపలు అడిగెను ముద్దుల బంతే హే
ఎక్ష పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి
నా పరువాలన్నీ ఓ ఓహ పడిచచ్చేరంట ఊ అ అహ
అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే
Written by: Chandra Bose, Chandrabose, Harris Jayaraj