Tippuのトップソング
同様の曲
クレジット
PERFORMING ARTISTS
Tippu
Performer
Anuradha Sriram
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Composer
Basha Sri
Songwriter
歌詞
హేయ్ చిన్న రా చిన్న హేయ్ చిన్న రా చిన్న
అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలకా
దిమ్మతిరిగి పొద్దే దెబ్బ కొట్టానంటే గనుకా
కళ్ళు తిరిగిపోవ చిన్న పెట్టానంటే మడతా
పంబ రగిలిపోద చుమ్మ ఇచ్చాడంటే చురకా
చిన్నమ్మి వస్తావా సంగతే చుస్తావా
నీవంట్లో నరం నరం రేగిపోతాదే
అందుకే మెచ్చారా నీ వెంటే వచ్చారా
నువ్వంటే పడి పడి చచ్చిపోతారా
హేయ్ చిన్న రా చిన్న
హేయ్ చిన్న రా చిన్న
మీసముంది రోషముంది దుమ్ములేపే దమ్ము నాకుంది దాగుంది
మత్తుగుంది మస్తుగుంది దూసుకోచ్చిన మోజు బాగుంది నచ్చింది
హొ గుడుగుడు గుంజమా చేయి చూడవే
చించిమా చిరుబురిలాడినా సిద్ధంగావున్నాయి భామా
గడబిడలాడదా ఏందిరా అసలు గోడవ కలబడి చూడరా చెడుగుడేల బావా
అమ్మనీ యవ్వారం దాటేనీ గుడారం ఎవరికి చిటపట పెలుతున్నావే
ఓరీ నా బంగారం నచ్చే నీ విడ్డూరం వత్తావా తాడోపేడో తేల్చుకుందాము
హేయ్ చిన్న రా చిన్న
హేయ్ చిన్న రా చిన్న
కాలికేస్తే ఎలికేసి ఎలికేస్తే కాలికేస్తవా ఓయ్ చిన్న వా
అన్న చాటు చిన్నదాన సందు చాటున సంధికోస్తవా వస్తావా
మేరుపుల నాయక దూకుడాపరా నువ్వికా నలుగురు చూసినా నవ్విపొతారు మావా
గుడు గుడు గొపిక శనుగుడు ఆపవే నువ్వికా
సలసల రేయిలో సరసమాడుదామా
పిల్లడా అట్టాగ సంబడం సూత్తాగా అల్లుడై ఇంటికోచ్చి ఏలుకుంటావా
పిల్ల నే వత్తానే పల్లకే తేత్తానే ఊ అంటే పిపి డుండుం వాయించేత్తానే
హేయ్ చిన్న రా చిన్న హేయ్ చిన్న రా చిన్న
తయ్య తకడ తకడ తకడ తయ్య తకడ తకడ తా
తయ్య తకడ తకడ తకడ తయ్య తకడ తకడ తా
చుమ్మ...
Writer(s): Basha Sri, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com