クレジット
PERFORMING ARTISTS
Devi Sri Prasad
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
歌詞
తెల్లారిందోయ్
తెల్లారిందోయ్
తెల్లారిందోయ్ మావో మావా
చందమామ ఎలిపోయింది మేల్కొందామా
అర ఒక కథ ముగిసిందనుకుంటే తానే తందాన
మరోటి మొదలయిందయ్యో తానే తందాన
ఏయ్ పైసల్ కోసం పడి చచ్చే ఏ మనిషికైనా
మనసు విలువ తెలియాలంటే ఇక జూమంతర్ देना
తెల్లారిందోయ్ మావో మావా
చందమామ ఎలిపోయింది మేల్కొందామా
మావా
ఓ మావా
ఓ మావ మావ మావ మావ
మావా
ఓ మావా
ఓ మావ మావ మావ మావ
అరె stethoscope తో test-uలు చేసే doctor కాదయ్యో
వీడు microscope లా మనసును మొత్తం చదివేస్తాడయ్యో
హోయ్ telescope లో చూస్తేగాని అందని వైద్యం కాదయ్యో
ఇది bioscope లో cinemaలాగ చాలా సులువయ్యో
వద్దురా homeopathy, వద్దురా allopathy
మనిషి సంతోషానికి ప్రేమే గతి
వద్దురా homeopathy, వద్దురా allopathy
మనిషి సంతోషానికి ప్రేమే గతి
తెల్లారిందోయ్ మావో మావా
చందమామ ఎలిపోయింది మేల్కొందామా
స (స)
నిసగరి (నిసగరి)
సనిప (సనిప)
మపనిప
స (స)
నిసగరి
సనిప
మపనిప
తెల్లారిందోయ్ మావో మావా
అరె shock మీద షాకిస్తారా లింగం మావా
నానుండి తప్పించుకోలేవు తానే తందాన
ఈ tensionతో పాపం నీకు పట్టుదు నిద్రైనా
ఎంత దూరమెళ్తావో చూస్తా తానే తందానా
నీ గుండెల్లో calling bell కొట్టా తలుపుతియ్యరా మావా
వద్దురా homeopathy, వద్దురా allopathy
మనిషి సంతోషానికి ప్రేమే గతి
వద్దురా homeopathy, వద్దురా allopathy
మనిషి సంతోషానికి ప్రేమే గతి
హేయ్ మావా ఓ మావా ఓ మావ మావ మావ మావ
మావా ఓ మావా ఓ మావ మావ మావ మావ
తెల్లారిందోయ్ మావో మావ
Written by: Devi Sri Prasad, Sahithi Cherukupally

