ミュージックビデオ
ミュージックビデオ
クレジット
PERFORMING ARTISTS
R. P. Patnaik
Performer
COMPOSITION & LYRICS
R. P. Patnaik
Composer
Kula Sekhar
Songwriter
歌詞
ఏమైనదో ఏమో నాలో
కొత్తగా ఉంది లో లో
కలలిలా నిజమైతే
వరమిలా ఎదురైతే
నాలో నీవై నీలో నేనై
ఉండాలనే నా చిగురాశని
లో లో పొంగే భావాలన్ని
ఈవేళిలా నీతో చెప్పాలని ఉన్నది
అందాల సిరిమల్లె పువ్వు
ఏ మూల దాగావో నువ్వు
చిరుగాలిలా వచ్చి నీవూ
యదలోన సడి రేపినావూ
ఏదో రోజు నీకై నువ్వు
ఇస్తావనే నీ చిరునవ్వుని
ఎన్నెన్నో ఆశలతోనే
ఉన్నాను నే నీకోసం
ఇలా
Written by: Kula Sekhar, R. P. Patnaik