album cover
Paddanandi
10,794
Telugu
Paddanandiは、アルバム『 』の一部として2001年1月1日にAditya MusicによりリリースされましたStudent No.1 (Original Motion Picture Soundtrack)
album cover
リリース日2001年1月1日
レーベルAditya Music
メロディック度
アコースティック度
ヴァランス
ダンサビリティ
エネルギー
BPM177

クレジット

PERFORMING ARTISTS
Udit Narayan
Udit Narayan
Performer
Jr NTR
Jr NTR
Actor
K.S. Chithra
K.S. Chithra
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
M.M. Keeravani
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

歌詞

Sa-sa-sa
Ma-pa-sa ma-pa-ni
Ma-pa-sa ni-pa-ma ri-sa-ri
నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని
చెయ్యి కలిపే ఆ చెలికడివి నువ్వెనని
నాకు అనిపించింది నమ్మకం కుదిరింది
అన్నీ కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యింది
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉండిలే ఇది
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉండిలే ఇది
నిజంగా నిజంగా
ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉండిలే ఇది
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉండిలే ఇది
ఈ కంతలోన దాగి ఉంది అయస్కాంతము
తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము
(oh-oh-oh, oh-oh-oh)
నీ చేతిలోన దాగి ఉంది మంత్రదండము
నువ్వు తాకగానే చెంగమంది మగువ దేహము
(oh-oh-oh, oh-oh-oh)
ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి
ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి
వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉండిలే ఇది
నిజంగా నిజంగా
ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉండిలే ఇది
Ho-ho-hoi
Ho-ho-hoi
Hoi-hoi-hoi-hoi-hoi-hoi-hoi-hoi
నా ఈడు నేడు పాడుతోంది భామా దండకం
నా ఒంటి నిండా నిండీ ఉంది ఉష్ణమండలం
(oh-oh-oh, oh-oh-oh)
నా పాత పెదవి కోరుతోంది కొత్త పానకం
నా అందమంతా చూపమంది హస్త యాఖవం
(oh-oh-oh, oh-oh-oh)
కలిసుంటే ఏకాదశి
కలపదితే ఒకే ఖుషి
కలిసుంటే ఏకాదశి
కలపదితే ఒకే ఖుషి
వయసులోన ఉన్నోళ్ళకు
తప్పడి స్వయం కృషి
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉండిలే ఇది
నిజంగా నిజంగా
ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉండిలే ఇది
Written by: Chandra Bose, M.M. Keeravani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...