뮤직 비디오

제공

크레딧

실연 아티스트
Anirudh Ravichander
Anirudh Ravichander
실연자
Dhanush
Dhanush
배우
Sunitha Sarathy
Sunitha Sarathy
실연자
Amy Jackson
Amy Jackson
배우
Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
배우
작곡 및 작사
Anirudh Ravichander
Anirudh Ravichander
작곡가
Rakendu Mouli
Rakendu Mouli
작사

가사

మనసా మనసా మనమై మనసా మనసా మన మ మ మనసా తెలుసా తెలుసా మనసే తెలుసా తెలిసి కలిసే మ మ మనసా మనసా తెలుసా తెలుసా మ మ మనసా కమ్మే మైకంలో ముద్దే మాటంట మన ఈ లోకంలో హద్దే మనసంతా కమ్మే మైకంలో ముద్దే మాటంట మన ఈ లోకంలో హద్దే మనసంతా చెలియా చెలియా చిరుజల్లై కురిసావో చెలియా చెలియా మనసంతా తడిసావో చెలియా చెలియా ఇది నా కలయా పెదవే కలిపి ఎదలో దిగిపో అయిపో నీ మాటే ఓ ఓ చెవిలోని పాటే ఓ ఓ ఓ ముద్దు ఇప్పుడు ఓ ఓ ఆ ముద్దు చప్పుడు ఓ ఓ గుచ్చేటి చూపే ఓ ఓ గుండెలపై నేనే ఓ ఓ లౌక్యంగా చేతులు ఓ ఓ లోతుల్లో చేతులు ఓ ఓ నేనే నువ్ అంటున్నా ఈ సంధ్యా వేళే ఓ ఓ ఒకటయ్యే రెప్ప నుండి ఊహే ఓ ఓ అల్లాడే ఆశలు అన్నీ నీతోనే పిల్లా ఓ ఓ చల్లారే వయసైనా నీ తోడే ఓ ఓ నీ ప్రేమ పాటలన్నీ నేర్పించెయ్ పిల్లా ఓ ఓ విసుగొచ్చే జన్మల వరకు వింటా ఓ ఓ చెలియా చెలియా చిరుజల్లై కురిసావో చెలియా చెలియా మనసంతా తడిసావో చెలియా చెలియా ఇది నా కలయా పెదవే కలిపి ఎదలో దిగిపో మనసా మనసా మనమై మనసా మనసా మన మ మ మనసా తెలుసా తెలుసా మనసే తెలుసా తెలిసి కలిసే మ మ మనసా తెలుసా తెలుసా తెలుసా మ మ మనసా కమ్మే మైకంలో ముద్దే మాటంట మన ఈ లోకంలో హద్దే మనసంతా కమ్మే మైకంలో ముద్దే మాటంట మన ఈ లోకంలో హద్దే మనసంతా
Writer(s): Anirudh Ravichander, Rakendu Mouli Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out