뮤직 비디오

Nannaku Prematho Title Song | Dedicated to Sri Satyamurthy Garu | DSP and Sagar | #FathersDay
{artistName}의 {trackName} 뮤직 비디오 보기

크레딧

실연 아티스트
Devi Sri Prasad
Devi Sri Prasad
실연자
Sagar
Sagar
실연자
작곡 및 작사
Devi Sri Prasad
Devi Sri Prasad
작곡가

가사

Look in my eyes have feel my heart Will tell you a lot that words cannot Hold my hand don't let me free I need to hear that you live for me నా మనసు నీలో నీ మనసు నాలో గ్యాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే నా మనసు నీతో నీ మనసు నాతో బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే Don't you ever leave me baby You're born to love me You got to believe me baby I'm the one for you నీలో తెచ్చి పోస్తున్నాను నాలోని సగాలు నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులు నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే నా మనసు నీతో నీ మనసు నాతో బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే Look in my eyes and feel my heart Will tell you a lot that words cannot Hold my hand don't let me free I need to hear that you live for me హ్మ్ చలిగా గిల్లుతుందే శీతాకాలం ముద్దులతో యుద్ధాలెన్నో చేసి వేసవిలా మార్చుదాం కౌగిలిలోన ఉంటే కారాగారం తప్పదిక నేరాలెన్నో చేసి లొంగిపోదాం ఇద్దరం Don't you wanna be my baby forever n ever కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే నా మనసు నీతో నీ మనసు నాతో బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే You got on me to listen me up Keep it go in I feel like move in You never know the way you make me feel You're my trend setter this game is getting better హ్మ్ విద్యుత్ కొరత రాదే మనకేనాడూ ఒంటిలో వేడిని వాడుకుంటూ వెలిగిద్దాం రాత్రిని సిగ్గులు దరికి రావే మనకేనాడు కోరికల కంచెను కట్టుకుంటూ మూసేద్దాంలే దారిని Don't you wanna be my baby Forever n ever దెబ్బకి బద్దలౌతున్నాయి ఇద్దరి హద్దులు నా మనసు నీలో (నీలో) నీ మనసు నాలో (నాలో) గాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయెనే నా మనసు నీతో నీ మనసు నాతో బాణమేసినట్టు భలేగా ఆతుక్కుపోయెనే Look in my eyes have feel my heart Will tell you a lot that words cannot Hold my hand don't let me free I need to hear that you live for me
Writer(s): Devi Sri Prasad, Bhaskar Batla Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out