뮤직 비디오

Disturb Chestha Ninnu Full Video Song || Nenu Local || Nani, Keerthi Suresh || Devi Sri Prasad
{artistName}의 {trackName} 뮤직 비디오 보기

크레딧

실연 아티스트
Prudhvi Chandra
Prudhvi Chandra
실연자
작곡 및 작사
Devi Sri Prasad
Devi Sri Prasad
작곡가
Srimani
Srimani
송라이터

가사

Disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను ఓసి ఓసి ఓసి ఓసి మల్లే పువ్వా తోసి తోసి నన్ను పక్కనేస్తావా తామరాకుమీద నీటి బొట్టు నువ్వా పట్టుకుంటే ఫట్టుమంటు జారిపోతావా ఓసి ఓసి ఓసి ఓసి పాలకోవా చూసి చూసి face-u తిప్పుకెళతావా Fake book లాగా నన్ను చూస్తావా అంటుకుంట సర్రుమంటు పారిపోతావా హే పిల్లా నీ కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలన్ని హే పిల్లా ఈ లోకం నుంచి చోరీ చేసేయినా హే పిల్లా నీ మనసుని disturb చేసే తీయని మాటల్ని హే పిల్లా ఏ భాషలో ఉన్నా దోచేసెయినా Disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను హే disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను Morningగే వస్తే newspaperలా వస్తా ఓ shocking news అవుతా నిను disturb చేసేలా నువు channelsఏ పెడితే నే scrollingలో వస్తా Love message అయిపోతా నిను disturb చేసేలా హే పిల్లా నీ కళ్ళకు కట్టిన గంతలు మొత్తం విప్పేస్తా హే పిల్లా love లోన వింతలు నీకే చూపిస్తా హే పిల్లా నీ పెదవులు కుట్టిన సూదో ఏదో పట్టేస్తా హే పిల్లా నీ లోపలి మాటలు శబ్దం వింటా Disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను హే disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను హే రాముడ్నే సీతే ఏ disturb చేయకపోతే అరె పదిమంది మెచ్చే రామాయణం ఉంటుందా కృష్ణుడ్నే రాధే ఏ disturb చేయకపోతే ఈ love story బాధే మన lifeని చుట్టేదా హే పిల్లా నీ track ఏదైనా నా route లోకే వచ్చేలా హే పిల్లా లవ్ flightకి నువ్వే takeoff ఇచ్చేలా హే పిల్లా నా కన్నా great lover లేడనిపించేలా హే పిల్లా నాకోసం నువ్వే పడి చచ్చేలా Disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను హే disturb disturb disturb disturb disturb చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
Writer(s): Devi Sri Prasad, Srimani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out