album cover
album cover
O Sona은(는) {albumName} 앨범에 수록된 곡으로 2017년 7월 18일일에 T-Series에서 발매되었습니다.Mom (Telugu) [Original Motion Picture Soundtrack]
발매일2017년 7월 18일
라벨T-Series
BPM64
멜로디에 강한 음악
어쿠스틱 악기 중심
발랑스
춤추기 좋은 음악
에너지

가사

నీ దారి పూదారిలా
వేచున్నాడే చూడవే
దా దా అని ఓ వెన్నెల
పిలిచిందే నిజంగా వెళ్ళవే
ఓ సోనా నీ కొరకే
ప్రతి దివ్వె నవ్విందిలా
ఓ సోనా నీ కొరకే
ఫలిస్తోంది రోజు ఓ కల
రా రా ముందుకే
అంటోంది క్షణం
దూరాన్నొదిద్దాం ఈ రోజే మనం
ఇవ్వాలీ గుండెల్లో ఆశేదో నాటితే
రేపి రెప్పల్లె అందాల వనం
ఓ సోనా నీ కొరకే
ప్రతి దివ్వె నవ్విందిలా
ఓ సోనా నీ కొరకే
ఫలిస్తోంది రోజు ఓ కల
కంటి చెమ్మనే అంటనివ్వమే
కొంటే నవ్వునే వాడనివ్వమే
ఏవేవి చేస్తున్నా ఏవో తపమే
సాగే జీవితం ఎంత చిత్రమే
ఓ సోనా నీ కొరకే
ప్రతి దివ్వె నవ్విందిలా
ఓ సోనా నీ కొరకే
ఫలిస్తోంది రోజు ఓ కల
నీ కోసమే నీ కోసమే
Written by: A. R. Rahman, Irshad Kamil

Shazam 꼬리말

언어 선택:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Shazam 팔로우하기

Loading...