album cover
Hello!
album cover
Hello!은(는) {albumName} 앨범에 수록된 곡으로 2017년 12월 10일일에 Aditya Music에서 발매되었습니다.Hello! (Original Motion Picture Soundtrack)
Released2017년 12월 10일
BPM97
멜로디에 강한 음악
어쿠스틱 악기 중심
발랑스
춤추기 좋은 음악
에너지

뮤직 비디오

뮤직 비디오

가사

Oh-ooh-ooh
Oh-ooh-ooh
హలో ఎక్కడున్న హలో
ఏమయ్యవ్ హలో
వింటున్నావా ఈ వేళలో
హలో ఇటు రావా హలో
మరిచావా హలో
గడిపెస్తున్నా నీ ధ్యాసలో
Oh-ooh-ooh
Oh-ooh-ooh
హలో ఎక్కడెక్కడున్నావు
హలో ఏం చేస్తున్నావు
కనబడవా, వినపడవా
ఎంత కాలమైనా నన్ను చేరవా
Girl i say hello hello
I feel your love
And it makes me glow
Girl you are my love for sure
I hear you calling me hello hello
ఓ నువ్వెంత దూరమున్న
ఏ చోట దాగి ఉన్న
నీ జాడ తెలుసుకొన
నీ చెంత చేరుకొన
ఏ నాడు వీడిపోని
నీ తోడు నీడ నేనై
నీ వెంటె నడిచి రానా
నీతోనే ఉండిపోన
ఉండిపోనా
హలో ఎక్కడున్న హలో
ఏమయ్యవ్ హలో
వింటున్నావా ఈ వేళలో
హలో ఇటు రావా హలో
మరిచావా హలో
గడిపెస్తున్నా నీ ధ్యాసలో
Oh-ooh-ooh
Oh-ooh-ooh
Written by: Anup Rubens, Jassi- X, Nirvair Pannu, Shreshta, Vanamali
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...