뮤직 비디오

Break the Rules Full Video Song | Tholi Prema Video Songs | Varun Tej, Raashi Khanna | SS Thaman
{artistName}의 {trackName} 뮤직 비디오 보기

크레딧

실연 아티스트
Raghu Dixit
Raghu Dixit
실연자
작곡 및 작사
Thaman S.
Thaman S.
작곡가
Sri Mani
Sri Mani
송라이터

가사

Break the rules, break the rules, just break the rules రోదసీ లో దూసుకెళ్లరో కేరళ Make the rules, make the rules, let's make the rules మనము కోరుకుంటే దొరికే chocolate లా Sodium, Radium, Rodium, Helium Barium,Tharium కుంది formula (Formula formula formula) మన పాటల్లో lyrics మాటల్లో ethics గుండెల్లో freedom కి లేదు formula (Formula formula formula) క్షణాల जिंदगी లో no compromise అనేలా మన విరగ పరుగు తరగ తురగ తిరుగు లేని గోలా Break the rules, break the rules, just break the rules రోదసీ లో దూసుకెళ్లరో కేరళ Make the rules, make the rules, let's make the rules మనము కోరుకుంటే దొరికే chocolate లా మోహన మురళిని వలచిన వాడు తియ్యగా రాధని గెలిచిన వాడు కమ్మని వేళలు కొలిసెను వాడు పరిమళ వనమున ప్రియమగు వాడు చిన్ని కృష్ణుడు మా చేతికందాడు చిలిపి కృష్ణుడు మా మనసు వదలడు చిన్ని కృష్ణుడు మా చేతికందాడు చిలిపి కృష్ణుడు మా మనసు వదలడు హరే హరే మురారే హరే హరే మురారే హరే హరే మురారే హరే హరే మురారే Class room లో bench కే అతుక్కు పోకురా రెక్కలే విప్పి చూడరా ఓ rank కోసం పోటీనే కాసేపు ఆపారా romance కీ space ఇవ్వరా తీయ్ పరదా చెయ్ సరదా వెలిగి పోదా కలల పరదా ఆ fire కి ice కి నీరుకి జోరుకి speed కి ఉందొక formula మనల్లె తెగువ పొగరు జిగురు వగరుకేదంట formula యుగాల యువతరంలో సరైన History లో మన విరగ పరుగు తరగ తురగ తిరుగు లేని గోలా Break the rules, break the rules, just break the rules రోదసీ లో దూసుకెళ్లరో కేరళ Make the rules, make the rules, let's make the rules మనము కోరుకుంటే దొరికే chocolate లా
Writer(s): Steve Mac, Magnus August Hoiberg, Mikkel Eriksen, Daniel Omelio, Tor Erik Hermansen, Charlotte Aitchison Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out