뮤직 비디오

ROJA Movie Song Naa Cheli Rojave Instruments Live Music 🎶🎤🎵🎶🎼🎸🎹🎷
{artistName}의 {trackName} 뮤직 비디오 보기

크레딧

실연 아티스트
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
실연자
Sujatha
Sujatha
실연자
작곡 및 작사
A. R. Rahman
A. R. Rahman
작곡가
Rajasri
Rajasri
작사

가사

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండగంట కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో మమత దూరమాయెనే చందమామ దాగిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడులేదు గగనమా చుక్కలాగ రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు
Writer(s): A.r. Rahman, Rajasri Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out