크레딧

실연 아티스트
Sweekar Agasthi
Sweekar Agasthi
실연자
작곡 및 작사
Mahati Swara Sagar
Mahati Swara Sagar
작곡가
Sreejo
Sreejo
작사가 겸 작곡가
Krishna Chaitanya
Krishna Chaitanya
작사가 겸 작곡가

가사

అనగనగనగా అందమైన కధగా
మొదలైన ఈ మనసే
నువ్వు లేక జతగా ఉండనీదు తెలుసా
ఇకపైన ఈ మదినే
నిమిషమైన నేను నేనుగా లేనే
కరుగుతుంటే కలలెన్నెన్నో
నిన్నలోని నిన్ను వదిలి రాలేనే
తరుముతుంటే ఊహలు ఎన్నో
వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా
వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా
స్మరించుకొన
స్ఫురించుకోన
ఆనాటి ఊసులే
తరించిపోనా
నువు తలుచుకున్న
పలైతే మారెనా
చెలి నీతో దూరం ఆ తారా తీరం
తనే ముందే ఉన్నా అందదు కాస్తయినా
వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా
వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా
Written by: Krishna Chaitanya, Mahati Swara Sagar, Sreejo
instagramSharePathic_arrow_out

Loading...