뮤직 비디오

제공

크레딧

실연 아티스트
Armaan Malik
Armaan Malik
실연자
Osho Venkat
Osho Venkat
실연자
작곡 및 작사
Osho Venkat
Osho Venkat
작곡가
Bhaskar Yadava Dasari
Bhaskar Yadava Dasari
송라이터

가사

ఏలేల లేల లేల లేలో ఓ సిట్టమొల్ల పొల్లాదానా సిట్ట సిట్ట నడిసేదాన బీడీల బుట్టాదాన खारखाना తొవ్వదాన నిన్ను జూత్తే కన్నూగుట్టే పాణమంతా ఎగముబట్టే అంబటేల సెల్వా బట్టే పొద్దుమీకి गर्मी బట్టే పీరీల సాయబు ఏమౌతుందో సెప్పా బట్టే నల్లరేణి కళ్లదానా నాగ నడుము దాన అల్లనేరెడు పందిరేసి పెళ్ళి జేసుకోనా నల్లరేగడి మక్కసేనుల పందిరి మంచం కాన మన ఎక్క పర్కలు చెప్పుకోని ఎంగిలై పోదామా ఏలేల లేల లేల లేలో ఓ ఆ సిట్టమొల్ల పొల్లాదానా సిట్ట సిట్ట నడిసేదాన బీడీల బుట్టాదాన खारखाना తొవ్వదాన గూనూగు పూలను పేర్చిన బతుకమ్మకు మొరను జెక్కే యాపాకుల్లో బంతులు సుట్టి బొట్టు పెట్టి బోనం మొక్కే పైలమైన సోపతి నాది పాణమైనా ఇత్తనే పిల్లా వద్దనీ సెప్పకు పొల్లా పతారా తీయకు మళ్ళా బొందిలో ఊపిరుండగా పట్టినేలు ఇడవను పిల్లా సావైనా బతుకైనా నీతోనే మళ్ళీ మళ్ళా నల్లరేణి కళ్లదానా నాగ నడుము దాన అల్లనేరెడు పందిరేసి పెళ్ళి జేసుకోనా నల్లరేగడి మక్కసేనుల పందిరి మంచం కాన మన ఎర్క పర్కలు చెప్పుకోని ఎంగిలై పోదామా ఏలేల లేల లేల లేలో ఓ మాకీ దినం మొగులు మీద కాసిన సింగిడి నీవే మెరుగు పొద్దు दरवाजలో వేసిన పసుపు నీవే ఎటమాటం సెయ్యకె నువ్వే नसीब అని నమ్మితి పిల్లా పస్కమీద అమ్మోరికి लश्कर బోయి బోనమెత్తుతా తంగేడు పువ్వోలె నిన్ను పాయిరంగా జూసుకుంటా పైడి ముడుపు లగ్గం బెట్టి సుట్టాలకు సెప్పొత్తానే నల్లరేణి కళ్లదానా నాగ నడుము దాన అల్లనేరెడు పందిరేసి పెళ్ళి జేసుకోనా నల్లరేగడి మక్కసేనుల పందిరి మంచం కాన మన ఎర్క పర్కలు చెప్పుకోని ఎంగిలై పోదామా
Writer(s): Osho Venkat, Bhaskar Yadava Dasari Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out