크레딧
실연 아티스트
Sid Sriram
실연자
Sekhar Chandra
실연자
작곡 및 작사
Sekhar Chandra
작곡가
Bhaskarabhatla
작사가 겸 작곡가
가사
మనసు దారి తప్పేనే వయసు గోడ దూకేనే
మనసు దారి తప్పేనే వయసు గోడ దూకేనే
అరెరె 'hai' అంటే నువ్వు పెదవిపై నవ్వు
ఆగనే ఆగదే ఆగానే ఆగదే
నీ వొంటి విరుపు చూసేవరకు
ఎంతటి అందమో ఊహకి అందలే
లేని పోనీ మైకమేదో నన్ను వచ్చి చుట్టుకుందే
నాకు వేరే దారి లేదే కొంచెం కన్నెత్తి చూడరాదటే (చూడరాదటే)
మనసు దారి తప్పేనే వయసు గోడ దూకేనే
మనసు దారి తప్పేనే వయసు గోడ దూకేనే
మనసు దారి
వయసు గోడ
జారు పైట గాలికే జారుతోంది హృదయమే
నిద్దర్లు మానె ఉద్యోగమే
నీవల్లే మొదలెట్టా చూడవే
నీ పుట్టు మచ్చ అది बहुत अच्छा
కనుకే కదిలొచ్చ కాలు ఆగక
మనసు దారి తప్పేనే వయసు గోడ దూకేనే
మనసు దారి తప్పేనే వయసు గోడ దూకేనే
ఎంత తీపి నేరమే కోరుకుంది ప్రాణమే
వెక్కిళ్ళు రప్పించే దాహమే
దూరంగా నించుంటే ద్రోహమే
నీ బుగ్గ సొట్ట పువ్వుల బుట్ట
పట్టుకు పోతానే దొంగ చాటుగా
మనసు దారి తప్పేనే వయసు గోడ దూకేనే
మనసు దారి తప్పేనే (మనసు దారి)
వయసు గోడ దూకేనే
'Hai' అంటే నువ్వు పెదవిపై నవ్వు
ఆగనే ఆగదే ఆగానే ఆగదే
నీ వొంటి విరుపు చూసేవరకు
ఎంతటి అందమో ఊహకి అందలే
Written by: Bhaskarabhatla, Sekhar Chandra