뮤직 비디오

제공

크레딧

실연 아티스트
Anirudh Ravichander
Anirudh Ravichander
리드 보컬
Sreerama Chandra
Sreerama Chandra
리드 보컬
작곡 및 작사
Anirudh Ravichander
Anirudh Ravichander
작곡가
Vivek
Vivek
송라이터
프로덕션 및 엔지니어링
Sun Pictures
Sun Pictures
프로듀서

가사

(Meaner leaner stronger Can you feel the power, terror fire Meaner leaner stronger Can you feel the power, terror fire) తెరపై ప్రకాశం ఒక ప్రవాహం, ఒక ప్రమాదం కనబడగా (Stronger Can you feel the power, terror fire) మిగతా ప్రపంచం తన ప్రతాపం కని అమాంతం భయపడదా (Stronger Can you feel the power, terror fire) బరిలోకి దిగితే ఓ, చావుకు స్వాగతమే గురి చూసి కొడితే మారును జాతకమే అడుగేసి వెళితే విధ్వంసపు సంతకమే తన నీడ వెనుకే నడిచేను చూడు విజయమే (Meaner leaner stronger Can you feel the power, terror fire Meaner leaner stronger Can you feel the power, terror fire) బ్రతకాలనే తపనున్నచో తనవైపుకు రాకని విన్నపం తన దేహమే అణ్వాయుధం తను పేలితే భస్మం భూగోళం అంతే లేనిదీ తన జోరే అంతం లేనిదీ తన పేరే పోటీ అన్నది తనకెపుడూ లేరే ఎవ్వరే బరిలోకి దిగితే ఓ, అది చావుకు స్వాగతమే గురి చూసి కొడితే మారును జాతకమే అడుగేసి వెళితే విధ్వంసపు సంతకమే తన నీడ వెనుకే నడిచేను చూడు విజయమే తెరపై ప్రకాశం ఒక ప్రవాహం, ఒక ప్రమాదం కనబడగా (Stronger Can you feel the power, terror fire) మిగతా ప్రపంచం తన ప్రతాపం కని అమాంతం భయపడదా (Stronger) (Meaner leaner stronger Can you feel the power, terror fire Meaner leaner stronger Can you feel the power, terror fire)
Writer(s): Anirudh Ravichander, Vivek Velmurugan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out