가사

(రాధ రమణం మొదలాయె పయణం కాదా మధురం జతచేరే తరుణం రాధ రమణం అది ప్రేమా ప్రణయం కాదా మధురం మరి చూసే తరుణం) అడుగే పరుగై బదులే మరిచే కథలో మలుపే మొదలే తిరిగే సమయం సెలేవే అడిగే తనతో తననే విడిచే నాతో నడిచే సగం ప్రేమే కాదా నా కనులే వెతికే నిజం ఎదురే నిలిచే నీలా మొహమాటం తుడిచేసి నీతో పయణించా చిరుకోపం వదిలేసి ఏదో గమనించా గతమే వదిలి నీతో కదిలే ప్రతి క్షణము ఆనందమే ఇకపై దొరికే గురుతై నిలిచే ప్రతి విషయం నా స్వంతమే నాతో నడిచే సగం ప్రేమే కాదా నా కనులే వెతికే నిజం ఎదుటే నిలిచే నీలా చిగురంతా చనువేదో వింతే అనిపించే కలకాదె నిజం అంటూ మాటే వినిపించే మాటే మరిచి ఎదలో మౌనం విన్నావా ఇన్నాళ్ళకి శూన్యం జరిపి వెలుగే నిలిపి ఉంటావా ఏనాటికి నాతో నడిచే సగం ప్రేమే కాదా నా కనులే వెతికే నిజం ఎదుటే నిలిచే నీలా
Writer(s): V. Manohar, Suresh Bobbili Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out