가사

ఎవ్వడికెవడు బానిస ఎవడికి వాడే बादशाह ఒత్తిచూసే తొత్తుకొడుకుల నెత్తెక్కి ఆడెయ్ ధింసా ఉరిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాల కరిగే మనసే మరిగిపోనీ లావాలా ఆయుధమే ఆగ్రహాల జ్వాల రగిలే చూపులు మౌన-శంఖారావంలా ఎగసే ఊపిరి యుద్ధభేరి నాదంలా నిర్జించరా దౌర్జన్యాన్నీవేళ ఆర్యుడా సూర్యుడా కదలరా ధైర్యమే సైన్యమై ఎదగరా Aadharaamos Aadharaamos Aadharaamos Aadharaamos నా అణువణువూ నీవుగా ప్రతిక్షణమూ నీదిగా వేచా కాలమే సాక్షిగా నీ ప్రతి పథమున జాడగా జయగీతము పాడగా లేనా వీడని తోడుగా ఒదిగి మదిగి ఉన్న ఓర్పే నిప్పల్లే అణిచే అన్యాయాన్ని అంతం చెయ్యాలే కత్తి దూసే సైనికుడై రారా బెదురు భయము లేని ధైర్యం నువ్వేలే బడుగుజీవుల ఆశాదీపం నువ్వేలే కన్నీళ్ళు తుడిచే నాయకుడై రారా ఆర్యుడా సూర్యుడా కదలరా ధైర్యమే సైన్యమై ఎదగరా Aadharaamos Aadharaamos Aadharaamos Aadharaamos Aadharaamos
Writer(s): Darivemula Ramajogaiah, Ravi Basrur Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out