뮤직 비디오

Ranga Ranga Vaibhavanga - Kothaga Ledhenti Lyric | PanjaVaisshnavTej, KetikaSharma, DSP, Gireeshaaya
{artistName}의 {trackName} 뮤직 비디오 보기

제공

크레딧

실연 아티스트
Devi Sri Prasad
Devi Sri Prasad
실연자
Armaan Malik
Armaan Malik
실연자
Haripriya
Haripriya
실연자
Vaishnav Tej
Vaishnav Tej
배우
작곡 및 작사
Devi Sri Prasad
Devi Sri Prasad
작곡가
Srimani
Srimani
작사

가사

కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్నా నువ్వు నేను కొత్తగా లేదేంటి ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి మనిషినెక్కడో ఉన్నా మనసు నీ దగ్గరే నిదురలో నేనున్నా కలలు నీ వద్దకే ఒకరికొకరై కలిసిలేమా ఇద్దరం ఒకరై ఒకరై కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్నా నువ్వు నేను కొత్తగా లేదేంటి ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి గుండెసడి తోటి ముద్దుసడి పోటీ హద్దు దాటిందే అయినా కొత్తగా లేదేంటి సెకనుకో కోటి కలలు కనలేదేంటి దానితో పోల్చి చూస్తే ఇందులో గొప్పేంటి ఎంత ఏకాంతమో మన సొంతమే అయినా కొత్తగా లేదేంటి ఎంతపెద్ద లోకమో మనమధ్యలో అయినా ఎప్పుడడ్డుగుందేంటి కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్నా నువ్వు నేను కొత్తగా లేదేంటి ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి కొత్తగుంటుంది ప్రేమ అంటారే పక్కనుంది ప్రేమే అయినా కొత్తగా లేదేంటి మొదటి అడుగేసే పాపవా నువ్వు ఇంత నడిచాక నడకలో తడబాటుంటాదేంటి ఎన్నినాళ్ళ వీక్షణం ఈ క్షణం అయినా కొత్తగా లేదేంటి ఎందుకంటే ఏ క్షణం విడిపోం మనం అని నమ్మకం కాబట్టి కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్నా నువ్వు నేను కొత్తగా లేదేంటి ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి
Writer(s): G Devi Sri Prasad, Sreemani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out