뮤직 비디오

Vikram Hitlist Telugu - Title Track Lyric | Kamal Haasan | Vijay Sethupathi | Anirudh Ravichander
{artistName}의 {trackName} 뮤직 비디오 보기

크레딧

실연 아티스트
Anirudh Ravichander
Anirudh Ravichander
실연자
Prudhvi Chandra
Prudhvi Chandra
실연자
Kamal Haasan
Kamal Haasan
배우
Vijay Sethupathi
Vijay Sethupathi
배우
Fahadh Faasil
Fahadh Faasil
배우
작곡 및 작사
Anirudh Ravichander
Anirudh Ravichander
작곡가
Ramajogayya Sastry
Ramajogayya Sastry
작사

가사

కాలమే కంపించినా మరలా వచ్చెను నాయకుడు ఒకడే ఇద్దరు కదా రాముడు మరియు రాక్షసుడు తరములు పాడే చరితము వీడు కథనము పొగిడే కథనం వీడు పలు గాయాల దేహం వీడు రణగేయంగా గెలుపౌతాడు ఇక మొదలెడదామా తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట విక్రమ్ విక్రమ్ Yeah విక్రమ్ విక్రమ్ విక్రమ్ విక్రమ్ Yeah విక్రమ్ విక్రమ్ కాలమే కంపించినా మరలా వచ్చెను నాయకుడు ఒకడే ఇద్దరు కదా రాముడు మరియు రాక్షసుడు ఇతడో అననం ఎదలో జ్వలనం (జ్వలనం) గతమే శిశిరం బతుకే సమరం గగనం చీల్చే విద్యుఘాతం శిఖరం తానై నిలిచే పంతం పోరాడటమే తన సిద్ధాంతం లొంగడు వీడు, యముడికి సైతం ఇక మొదలెడదామా తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట విక్రమ్ విక్రమ్ Yeah విక్రమ్ విక్రమ్ విక్రమ్ విక్రమ్ Yeah విక్రమ్ విక్రమ్
Writer(s): Anirudh Ravichander, Vishnu Edavan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out