뮤직 비디오

제공

크레딧

실연 아티스트
Kaala Bhairava
Kaala Bhairava
리드 보컬
Chirrantan Bhatt
Chirrantan Bhatt
리드 보컬
작곡 및 작사
Chirrantan Bhatt
Chirrantan Bhatt
작곡가
Shreemani
Shreemani
송라이터

가사

భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే దివిలో సైతం కథగా రాని విధిలీలే వెలిగెనే నీకు నువ్వే దేవుడన్నా భావనంతా గతమున కథే నిన్నుమించే రక్కసులుండే నిన్ను ముంచే లోకం ఇదే కాలమూ విసిరిందిలే నీ పొగరు తలకు తగిన వలయమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే రక్తదాహం మరిగిన మనసే గుక్క నీళ్లకు పడి వేచినదే ఏది ధర్మం ఏది న్యాయం తేల్చువాడొకడున్నాడులే లెక్క తీసి శిక్ష రాసే కర్మఫలమే ఒకటుందిలే ఏజన్మలో యే జన్మలో నీ పాపమో ఆజన్మలోనే పాప పలితమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే నీతి మరచిన రావణ కథతో కొత్త చరితే చిగురించినదే రాక్షసుడివో రక్షకుడివో అంతు తేలని ప్రశ్నవి నువే వెలుగు పంచే కిరణమల్లే ఎదుగుతావో తెలియనికలే ఏక్షణం ఏక్షణం ఏ వైపుగా అడుగేయనుందో నీ ప్రయాణమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే
Writer(s): Chirrantan Bhatt, Shreemani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out