album cover
Deva Raaja (From "Baby")
34,222
Telugu
Deva Raaja (From "Baby")은(는) 앨범에 수록된 곡으로 2023년 4월 3일일에 Sony Music Entertainment India Pvt. Ltd.에서 발매되었습니다.Deva Raaja (From "Baby") - Single
album cover
발매일2023년 4월 3일
라벨Sony Music Entertainment India Pvt. Ltd.
멜로디에 강한 음악
어쿠스틱 악기 중심
발랑스
춤추기 좋은 음악
에너지
BPM150

뮤직 비디오

뮤직 비디오

크레딧

실연 아티스트
Vijai Bulganin
Vijai Bulganin
실연자
Arya Dhayal
Arya Dhayal
실연자
Anand Deverakonda
Anand Deverakonda
배우
Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya
배우
Viraj Ashwin
Viraj Ashwin
배우
작곡 및 작사
Vijai Bulganin
Vijai Bulganin
작곡가
Kalyan Chakravarthy Tripuraneni
Kalyan Chakravarthy Tripuraneni
가사

가사

తాననాన ననని
తరరిరా నానాన
తరరి ననా నాన
తనా నా నా నా
తదుమ్ తనిక తకుమ్
తనియ తకదును తదుమ్
తదుమ్ తనిక తదుమ్ తనిక థ
తదుమ్ తనిక తదుమ్ తనిక తక ధిన
తదుమ్ తనిక తదుమ్ తనిక థ
తదుమ్ తనిక తదుమ్ తనిక తక ధుం
తదుమ్ తనిక తదుమ్ తనిక థ
తదుమ్ తనిక తదుమ్ తనిక తక ధిన
తదుమ్ తనిక థ తదుమ్ తనిక థ
దేవ రాజ సేవ్య మూర్ధనే
కీర్ణలోచనే ఆ
భావ బీజ గణ్య వాహిని
నిత్య నూతనే ఆ
మలయజ హాస హాస్య
వినిమయముగ లలిత సాధ్వితే
సరసిజ వీక్ష నాక్ష
విభజిత కావ్య కధన నాయికే
ప్రభవ ప్రభకలిత
విభవ శుభ జలిత
విభుధ సంస్తుత్య భూమికా
మలుపు కనపడని
మునుపు ఎదురవని
జగతి చేరింది తెలియక
నిసగమపమప నినిపమగమపమ
నిసగమపమప నినిపమగమపమ
నిజమనుకోనే క్రీనీడలే
అడుగడుగున ఉంటాయని
తెలుపదు కదా ఓ పాఠమై, చదువే
నిలకడ అనే ఆ మాటకే
నిలబడమనే అర్ధం అని
అతి సులువుగ అనిపించదే బ్రతుకే
భ్రమలమై కాన భ్రమణమే చేసి
భ్రమరమౌతుంది కాలమే
అడుగు తడబడగా నేర్చుకొను నడక
దాటుకొస్తుంది కాలమే
వెలుగు చినుకుల్లో వెలిగి పోలేక
వెలిగి వస్తుంది చీకటే
కలుసుకున్నంత కలిసిపోకంటూ
మనకు చూపేను బాసటే
జారే జారే నెర్రాలపై
ప్రయాణమే ఈ జీవితం
పరాకనే తెర దాటితే
జయం సదా (సదా)
Aa Aa Aaa
Aaa aaaa aaa
రిస రిస నిసగమ దేవ రాజ
నిసగమ పమపమ నినిపమ గమపమ
(దేవ రాజ దేవ రాజ)
పమపనిని పమపనిని పమపగమ సగనిసగ
గమగమ గపగప గనిగని రస రస
సగసని సగసని నిస పనిమ
గమ గమ గమ గమ గ
దేవ రాజ (దేవ రాజ)
రిసమగస నిసగమప నిపమగమ
రిసమగస నిసగమప పదనిసప
రిసమగస నిసగమప నిపమగమ
రిసమగస నిసగమప పదనిసప
సమగమ సగనిస నిసగమ పమగమ
గప పగమస సస గమపని పమ
నిపనిమ పగమ గమపని స
పదనిస పనిప పగమ పని దపస ఆ
రిస రస రస రస నిసనిని
పమపనినిపమప సనిసని
నిసగనిస నిసగమా గగమ గగమ మదదస
నిసదస నిసపని మపగనమ
సగనిస గగమపనిస మాలా హే
ఆ... దేవ రాజ సేవ్య మూర్ధనే
కీర్ణలోచనే ఆ
Written by: Kalyan Chakravarthy Tripuraneni, Vijai Bulganin
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...