뮤직 비디오

Jalsa Jalsa - Video Song | Villu | Vijay | Nayanthara | Prabhu Deva | Devi Sri Prasad | Ayngaran
{artistName}의 {trackName} 뮤직 비디오 보기

제공

크레딧

실연 아티스트
Baba Sehgal
Baba Sehgal
실연자
Devi Sri Prasad
Devi Sri Prasad
실연자
Nayanthara
Nayanthara
배우
Vijay
Vijay
배우
작곡 및 작사
Devi Sri Prasad
Devi Sri Prasad
작곡가

가사

They call him a cool cool angry man Super Andhra తెలుసా It's the time for toll and the beat come on come on करो जलसा ... जलसा Yo he's the man yo the Jackie Chan He's the king of the Andhra His place is the super groovy Hyderabad And she is the baby gal సాంద్ర హే సరిగమ పద నిస ... అరె करो करो जर जलसा ... సా ... जलसा హే సనిదప మగ రిస ... అరె करो करो जर जलसा ... సా ... जलसा తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా సునామి ఎదురుగ వస్తే ఎలాగ కనబడుతుందో తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా తుఫానే తలపులు తడితే ఎలాగ వినపడుతుందో అరె తెలియక పోతే చూడర బాబు He is the human Tsunami తెలియాలనుకుంటే danger బాబు You've got to believe me హే సరిగమ పద నిస ... అరె करो करो जर जलसा ... సా ... जलसा హే సనిదప మగ రిస ... అరె करो करो जर जलसा ... సా ... जलसा Height ఎంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతము అలా అలా Mount Everest అవుతాడు Fight ఏం చేస్తాడో అని సరదా పడితే Strecher తానై సరా సరి ward కి చేరుస్తాడు అరె గడ్డి పోచ అనుకొని తుంచడానికొస్తే గడ్డ పార నమిలేస్తాడు గుండు సూది చేతికిచ్చి దండ గుచమంటే కొండ తవ్వి పారేస్తాడు హే సరిగమ పద నిస ... అరె करो करो जर जलसा ... సా ... जलसा హే సనిదప మగ రిస ... అరె करो करो जर जलसा మనవాడనుకుంటే చెలికాడవతాడు విమానమై భుజాలపై సవారు చేయిస్తాడు పగ వాడనుకుంటే విలుకాడవుతాడు ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు దోసెడు పూలని తెచ్చిపెట్టమంటే బుట్టలని కొనుక్కొస్తాడు యమపాశం వచ్చి పీక చుట్టుకుంటే దానితోటి ఊయలూగుతాడు హే సరిగమ పద నిస ... అరె करो करो जर जलसा ... సా ... जलसा హే సనిదప మగ రిస ... అరె करो करो करो जर जलसा जलसा
Writer(s): Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out