가사

నువ్వు నవ్వుకుంటూ వెళ్లి పోమాకే నా గుండెనేమో గిల్లి పోమాకే చిన్ని చిన్ని కళ్లే అందం ముద్దు ముద్దు మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే ముక్కు మీద కోపం అందం మూతి ముడుచుకుంటే అందం ఝంకాలలా ఊగుతూవుంటే ఇంకా అందమే నీ పిచ్చి పట్టిందిలే అది నీవైపే నెట్టిందిలే ఏమైన బాగుందిలే నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే నువ్వు నవ్వుకుంటూ వెళ్లి పోమాకే నా గుండెనేమో గిల్లి పోమాకే నువ్వు తప్పుకుంటూ వెళ్లి పోమాకే పిల్లా నిన్ను హత్తుకుంటూ ఉండి పోతానే ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే దిగి వచ్చి దేవతే వరమిస్తా నంటదే నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే ఏ ఏ ఏ నువ్వు నవ్వుకుంటూ వెళ్లి పోమాకే నా గుండెనేమో గిల్లి పోమాకే నువ్వు తిప్పుకుంటూ వెళ్లి పోమాకే పిల్లా నేను తిట్టుకుంటూ ఉండి పోలేనే అవునంటే అవునను కాదంటే కాదను నడి మధ్య ఊగితే నేనెట్టా సావను నీలాగే అందరు విసిగిస్తే అమ్మడూ మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడూ ఊ నువ్వు నవ్వుకుంటూ వెళ్లి పోమాకే అయ్ అయ్ అయ్ అయ్ నా గుండెనేమో గిల్లి పోమాకే చూసి చూడనట్టు వెళ్లి పోమాకే పిల్లా కొంచం కసురుకుంటూ ఉండి పోరాదే
Writer(s): Bheems Ceciroleo, Bhasakarabhatla Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out