album cover
Omg Daddy
28
Telugu
Omg Daddy은(는) {albumName} 앨범에 수록된 곡으로 2024년 10월 7일일에 Aditya Music에서 발매되었습니다.Vaikundapuram (Original Motion Picture Soundtrack) - EP
album cover
멜로디에 강한 음악
어쿠스틱 악기 중심
발랑스
춤추기 좋은 음악
에너지
BPM96

뮤직 비디오

뮤직 비디오

크레딧

실연 아티스트
Rahul Nambiar
Rahul Nambiar
실연자
Rita
Rita
실연자
작곡 및 작사
S.S. Thaman
S.S. Thaman
작곡가
Pa Vijay
Pa Vijay
작사가 겸 작곡가

가사

నా story చెప్పలేను
నా బాధకంతు లేదు
ఈ daddyలందరు ఎందుకిట్ల పీక్కుతింటున్నారు
మాట వినిపించుకోరు, అస్సల్ అర్థం చేసుకోరు
ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా hair
వంద రూపాయలివ్వమంటే, మనమేమన్నా రిచ్చా
అని class పీకుతుంటే ఏమైనా పిచ్చా
అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బైటికొచ్చా
అందరింట same scene ఏమంటావ్ చిచ్చా
Oh my god, daddy
Just stop being my baddie
Oh my god, daddy
Just stop being my baddie
Oh my god, daddy
Just stop being my baddie
Don't be so hardy
That will make me saddy
मेरा नाम బంటు కాని పేరుకి కొట్టారే ఇంటు
चार सौ बीस daddy తో చేసానే fight day and nightu
Oh oh oh అమ్మకి మొగుడు
Oh oh oh నాన్నైనాడు
వర్షాన్ని ఓ చిట్టి bottleలో నింపలేవు
సంతోషాన్ని కుట్టి నువ్వు uniform వెయ్యలేవు
స్వేఛ్చకేమి shortcut కనిపెట్టలేదు ఒట్టు
కాదంటే నన్ను తిట్టు లేదా నా జట్టు కట్టు
అడివేమో backyardలో పెట్టలేవు మచ్చా
పావురాన్ని paper weight చెయ్యలేవు పిచ్చ
Volcano తో చలి మంటే వెయ్యలేవు చిచ్చా
Blank cheque రా మనం చెప్పి మరీ వచ్చా
He's ain't always right
Spy daddy, spy daddy
He's ain't always right
Spy daddy, spy daddy
Spy daddy, spy daddy (spy daddy)
Spy daddy, spy daddy
Son of వాల్మీకి అంటే care of కష్టాలున్నట్టే
ఈ ఇంట్లో నవ్వాలంటే థానోస్ చిటికెయ్యాలంతే
Oh oh oh, mummy మొగుడు
Oh oh oh, dummy గాడు
Oh my god, daddy
Just stop being my baddie
Oh my god, daddy
Just stop being my baddie
Oh my god, daddy
Just stop being my baddie
Don't be so hardy
That will make me saddy
He's ain't always right
Written by: Pa Vijay, S.S. Thaman
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...