album cover
Twenty Five
2
Alternative Rap
Twenty Five은(는) {albumName} 앨범에 수록된 곡으로 2025년 6월 27일일에 Wanandaf에서 발매되었습니다.Arrival
album cover
앨범Arrival
발매일2025년 6월 27일
라벨Wanandaf
멜로디에 강한 음악
어쿠스틱 악기 중심
발랑스
춤추기 좋은 음악
에너지
BPM89

크레딧

실연 아티스트
brownkiddreams
brownkiddreams
실연자
작곡 및 작사
Nithish Shetty
Nithish Shetty
작사가 겸 작곡가

가사

నవ్వుతో పాసి పల్లు
ఎర్రబడ్డ కళ్ళు
లైఫు చెంప మీద చల్లుమంటు
జల్లె చల్ల నీళ్ళు
నవ్వుతో పాసి పల్లు
ఎర్రబడ్డ కళ్ళు
లైఫు చెంప మీద చల్లుమంటు
జల్లె చల్ల నీళ్ళు
When i'm 25, baby
You'll see me fly
Like brown kid dreaming
కలలూ అన్నీ నైజాం ఆయ్యే
When i'm 25, baby
You'll see me fly
Like brown kid dreaming
కలలూ అన్నీ నైజాం ఆయ్యే
When i'm 25, baby
You'll see me fly
Like brown kid dreaming
కలలూ అన్నీ నైజాం ఆయ్యే
When i'm 25, baby
You'll see me fly
Like brown kid dreaming
కలలూ అన్నీ నైజాం ఆయ్యే
అయ్యము బయటోళ్ళం, ఫస్టు లోనే గాంధీర్వం
ఎత్తినట్టు ఎత్తించి, కష్టాల్లో పెట్టి
ఎన్నో పంథాల్లో చిక్కి, అరె
మాకు మేము అయ్యాము, శత్రువుల
మళ్లీ పుట్టి, మార్చాము రాత చెరిపి
బాధ మరిచి, నొప్పి మరిచి
ఇష్టమైనవి అన్నీ మడిచి
పాస్టు లోనే పెట్టి, తలచి
తలచి, ఏడుపు ఒచ్చినా
కన్నీళ్ళు తుడిసి, అవి ఆవిరవ్వలేక
ఓ అల లాగ మారి
కొట్టుకుంటూ వచ్చినప్పుడల్లా, మళ్లీ ఓ సారి
అని, ధుమ్ము దులిపి లేసాము
కసి పెట్టి, మావి ఈ కథలన్నీ రాసాము
మాతృభాష లోని, ఇది ఎవరికైనా చేరని
విన్న ప్రతి ఓడు, వాడి కథ మళ్లీ రాయనీ
నవ్వుతో పాసి పల్లు
ఎర్రబడ్డ కళ్ళు
లైఫు చెంప మీద చల్లుమంటు
జల్లె చల్ల నీళ్ళు
నవ్వుతో పాసి పల్లు
ఎర్రబడ్డ కళ్ళు
లైఫు చెంప మీద చల్లుమంటు
జల్లె చల్ల నీళ్ళు
When i'm 25, baby
You'll see me fly
Like brown kid dreaming
కలలూ అన్నీ నైజాం ఆయ్యే
When i'm 25, baby
You'll see me fly
Like brown kid dreaming
కలలూ అన్నీ నైజాం ఆయ్యే
Written by: Nithish Shetty
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...