album cover
Panisasa
album cover
Panisasa은(는) {albumName} 앨범에 수록된 곡으로 2014년 8월 31일일에 Lahari Music에서 발매되었습니다.Gang Leader (Original Motion Picture Soundtrack) - EP
2014년 8월 31일
라벨Lahari Music
BPM
멜로디에 강한 음악
어쿠스틱 악기 중심
발랑스
춤추기 좋은 음악
에너지

가사

పనిసాసస పనిసాసస
సగమమమ సగమమమ
ఆరే హా హా
ఆ సండే అనను ర మండే అనను ర ఎన్నడు నీ దానరా
నా రాజా ర ఇటు ర నా రాజా ర ఇటు ర
చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడమన్నానూరా
నా రాజా ర ఇటు ర నా రాజా ర ఇటు ర
పనిసాసస పనిసాసస
సగమమమ సగమమమ
ఆరే హా హా
బవయ్యో బవయ్యో ఏంచక్క రవయ్యో
మన మధ్య తడికెందుకంట
బావో ముద్దుల్లో ముంచెత్తమంట
గయ్యాలి గంగమ్మో సిగపట్ల సింగమ్మో
నస మని దయచేయ్యమంట
పిల్లా నువ్వంటే నాకొళ్ళు మంట
అదిగో పక్క ఇదిగో చుక్క
అసలే ఉక్క పోవే తిక్క
ఆరే హా హా
పనిసాసస పనిసాసస
సగమమమ సగమమమ
ఆరే హా హా
ఆ సండే అనను ర మండే అనను ర ఎన్నడు నీ దానరా
నా రాజా ర ఇటు ర నా రాజా ర ఇటు ర
ఆ తట్టు వెదకుదామా ఓ పట్టు పాడుదామా
చిరుగాలి కొట్టిందిరయ్యో అయ్యో
ఒల్లంతా సెగలె బవయ్యో
ఒళ్ళంతా సెగలైతే వగలందుకే వనజమ్మ
నీ ఆట ఇక సాగదమ్మ గుమ్మ గుమ్మ
నీ పిచ్చి కుదిరిస్తానమ్మో
అయ్యో రాత వినవా గీత
ఆపే మోత పెడతా వట
ఆరే హా హా
ఆరే హా హా
ఆ సండే అనను ర మండే అనను ర ఎన్నడు నీ దానరా
నా రాజా ర ఇటు ర నా రాజా ర ఇటు ర
చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడమన్నానూరా
నా రాజా ర ఇటు ర నా రాజా ర ఇటు ర
Written by: Bappi Lahiri, Bhuvanachandra
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...