뮤직 비디오

크레딧

실연 아티스트
A. R. Rahman
A. R. Rahman
실연자
Unni Menon
Unni Menon
실연자
K.S. Chithra
K.S. Chithra
실연자
Mano
Mano
실연자
Prashanth
Prashanth
배우
Anand Halve
Anand Halve
배우
Heera Rajagopal
Heera Rajagopal
배우
Anu Agarwal
Anu Agarwal
배우
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
배우
Mani Ratnam
Mani Ratnam
지휘자
작곡 및 작사
A. R. Rahman
A. R. Rahman
작곡가
Rajashri
Rajashri
작사
프로덕션 및 엔지니어링
Mani Ratnam
Mani Ratnam
프로듀서

가사

వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్దర పోయే యేళ సద్దేమనిగిన రాతిరి యేళ అందెల సడి నా మనసే దోసింది వీర బొబ్బిలి కోటలో మాటు మనిగిన సీకటిలో అందెల సడి నా మనసే దోసింది వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడి నా ఎదనే దోసింది వీర బొబ్బిలి కోటలో ఎన్నెల కాసే యేళల్లో పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే అందెలసడి మీ మనసులు దోసిందా వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి వజ్రాల అందెలు వేస్తా వగలాడి కాళ్ళకి మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి మీ ఆశలన్నీ అడిఆశలంట ఈ ఏలం పాట మీ ఊహల పంట నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా వీర బొబ్బిలి కోటలో మాటు మనిగిన సీకటిలో అందెల సడి నా మనసే దోసింది వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడి నా ఎదనే దోసింది ఇద్దరు సూరీలొచ్చరమ్మా ఒంటరి తామర నలిగెనమ్మా కత్తుల బోని సయం వరమే కలిగెను నాలో ఒక భయమే దమయంతిని నేనమ్మా నల మహారాజు ఎవరమ్మా మనసైన వాణ్ణి నేనమ్మా మహరాజును నేనే చిలకమ్మా ఇది పరవశం నాకు నా తనువున ఒణుకు వెలువడదే పలుకు తను ఎవరికి సొంతమో చెప్పలంటే ఏం చెబుతుంది మూగప్రాయం నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా వీర బొబ్బిలి కోటలో మాటు మనిగిన సీకటిలో అందెల సడి నా మనసే దోసింది వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడి నా ఎదనే దోసింది నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంట వీర బొబ్బిలి కోటలో ఎన్నెల కాసే యేళల్లో పడుసుల మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే అందెలసడి మీ మనసులు దోసిందా వీర బొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్దర పోయే యేళ అందెల సడి నా మనసే దోసింది
Writer(s): A R Rahman, Rajashri Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out