album cover
Selavanuko
album cover
Selavanuko은(는) {albumName} 앨범에 수록된 곡으로 2014년 1월 9일일에 Puri Sangeet에서 발매되었습니다.Heart Attack (Original Motion Picture Soundtrack)
2014년 1월 9일
라벨Puri Sangeet
BPM99
멜로디에 강한 음악
어쿠스틱 악기 중심
발랑스
춤추기 좋은 음악
에너지

뮤직 비디오

뮤직 비디오

가사

సెలవనుకో మరి ఏడవకే మనసా అహ
కలగనకే అది నిజమయి పోదుకద
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో
ఈ మౌనం ఇంకెప్పుడు మాట్లాడునో
కన్నులోని కన్నీటి కెరటాలలో ఒ హో
నేనేమయి పోవాలి నిన్నేమను కోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం హో-హో
సెలవనుకో మరి ఏడవకే మనసా
కలగనకే అది నిజమయి పోదుకద
అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావు అనుకున్నా
నాలాగే నీక్కూడా నేనంటే ఇష్టం అనుకున్న
పిలిచాన రమ్మని కసిరాన పొమ్మని
చివరకి ఈ ఆటలో ఐపోయా బొమ్మని
నువ్వు కాదంటే ఇక రానంటే
మన ఇద్దరి మధ్య ఇంకేంలేదంటే
నేనేమయి పోవాలి నిన్నేమను కోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
హో నువ్వంటే నాలాంటి ఇంకోనేనని అనుకున్న
ఇన్నాళ్ళి భ్రమ లోనే ఆనందంగా బతికానా
నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని
చెబుతున్న మనసుకి వింటుందా మాటని
నా ఊహల్ని నా ఆశల్ని
నరికేస్తున్నవ్వును చిదిమేస్తే
నేనేమయి పోవాలి నిన్నేమను కోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
Written by: Anup Rubens, Bhaskarabatla
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...