album cover
Run Run
13,998
Telugu
Run Run은(는) {albumName} 앨범에 수록된 곡으로 2014년 9월 26일일에 Aditya Music에서 발매되었습니다.Idharammayilatho (Original Motion Picture Soundtrack)
album cover
멜로디에 강한 음악
어쿠스틱 악기 중심
발랑스
춤추기 좋은 음악
에너지
BPM97

가사

సీతా సీతా సీతా సీతా
గీతా గీతా గీతా గీతా
సీతా, గీతా, షీలా, మాలా పేరే ఏదైనా
అరె ఊరే ఏదైనా
అమ్మాయంటూ భూమ్మీదే
అస్సలు లేకుంటే కన్నా
Life is సున్నా
చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా
ఏ country డ్రెస్సైనా
Eye feast అనిపించే
Beauty address ఎక్కడ ఎదురైనా
మెచ్చుకో నాయినా
బూం బూం బూం బూం
బూం బూం బూబూం
ఈ పాపలే లేకపోతే
డూం డూం డూం డూం
లోకానికే oxygen అందం అందం
So run run run run run
Put your hands up and say let's have some fun
Run run run run run
Gotta win the heart of every
Sexy woman
మాటల్లోన cocktail మత్తుంటాది
ఊపిర్లోన perfume ఘుమ్మంటాది
Top to bottom అమ్మాయిల్లో
మనసులకే మంటెట్టే నిప్పుంటాది
దూదికన్న soft-u గున్న heartటుంటాది
సూదికన్న sharp-u గున్న చూపుంటాది
అర్థంకాని చిట్టి బుర్రలో
గజిబిజి సుడోకు puzzle ఉంటాది
బూం బూం బూం బూం
బూం బూం బూబూం
ఎహ ఎన్ని గొప్ప లెక్కలున్నా
ఏంటి లాభం
ఎళ్లి ఆడికో ఈడికో పడ్డం ఖాయం
So run run run run run
Put your hands up and say let's have some fun
Run run run run run
Gotta win the heart of every
Sexy woman
క్లోరోఫాం అద్దుకున్న kerchief లాగ
కొంతమంది అమ్మాయిలు highly danger
Organic foam mattress లాగా
కొందరిది adjust అయ్యే simple nature
Jeans pant-u వేసుకున్న ప్రతీ అమ్మాయ్
Fast గానే ఉండాలని rule-eh లేదు
సల్వారేసే ప్రతి అమ్మాయ్
Slow గానే ఉంటుందన్న guarantee లేదు
బూం బూం బూం బూం
బూం బూం బూబూం
వీళ్ల a estimate చెయ్యడం చాలా కష్టం
ఈ lifetime చాలదీ subject కోసం
So run run run run run
Put your hands up and say let's have some fun
Run run run run run
Gotta win the heart of every
Sexy woman
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry, Sharmila
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...