album cover
Deva Devam
album cover
Deva Devam은(는) {albumName} 앨범에 수록된 곡으로 2014년 9월 26일일에 Aditya Music에서 발매되었습니다.Attarrintiki Daaredi (Original Motion Picture Soundtrack)
BPM87
멜로디에 강한 음악
어쿠스틱 악기 중심
발랑스
춤추기 좋은 음악
에너지

가사

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం
రామం దేవ దేవం భజే దివ్య ప్రభావం
వేళ సుమ గంధముల గాలి అలల
కలల చిరునవ్వులతో కదిలినాడు
రాళ్ళ హృదయాల తడిమెటి తడిలా
కరుణగల వరుణుడై కరిగినాడు
అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
ఆవిరి మేఘాలే ఆతని సొంతం
ఆరామరికల వైరం కాల్చేది అంగారం
వెలుగుల వైభోగం ఆతని నయనం
ప్రాణ రుణ బంధముల
తరువును పుదమిగ నిలుపుటె తనగుణం
దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం
రామం దేవ దేవం భజే దివ్య ప్రభావం
Written by: Annamacharya, Devi Sri Prasad, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...