album cover
Chalore Chalore (Version 2)
album cover
Chalore Chalore (Version 2)은(는) {albumName} 앨범에 수록된 곡으로 2014년 10월 13일일에 Aditya Music에서 발매되었습니다.Jalsa (Original Motion Picture Soundtrack)
BPM100
멜로디에 강한 음악
어쿠스틱 악기 중심
발랑스
춤추기 좋은 음악
에너지

가사

హాయ్ చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్, చల్
హాయ్ చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్, చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తెల్చుకో ముందుగా
హాయ్ చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్, చల్
చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్, చల్
చంపనిదే బతకవనీ
బతికెందుకు చంప మనీ
నమ్మించే అదవిని అడిగేంలాభం
బతికే దారేటనీ
చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్, చల్
సంహారం సహజమే
సహవాసం స్వప్నమనీ
తర్కించే తెలివికి తెలిసెనా
తానే తన శత్రువునీ
చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్, చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తెల్చుకో ముందుగా
ధీరులకీ ధీనులకీ
అమ్మ వడి ఒక్కటే
వీరులకీ జోరులకీ
కంటతడి వొక్కటే
చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్
చలోరే, చలోరే, చల్, చల్
అపుడెపుడో ఆటవికం
మరి ఇపుడో ఆధునికం
యుగ యుగాలగ ఏ మృగల కన్నా
ఎక్కువ ఏమిడిగాం
చలోరే, చలోరే
చల్, చలోరే, చలోరే
రాముడి లా ఎదగగలం
రాక్షసులను మించగలం
రక రకాల ముసుగులు వేస్తూ మరిచాం
ఎప్పుడో సొంత ముఖం
చలోరే, చలోరే
చల్, చలోరే, చలోరే
హే, తారలనే తెంచగలం
తలచు కుంటే మనం
రవి కిరణం చీల్చగలం
రంగులుగా మార్చగలం
(చలోరే, చలోరే, చల్)
(చలోరే, చలోరే, చల్)
(చలోరే, చలోరే, చల్, చల్)
(చలోరే, చలోరే, చల్)
(చలోరే, చలోరే, చల్)
(చలోరే, చలోరే, చల్, చల్)
Written by: Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...