Credits

PERFORMING ARTISTS
Kousalya
Kousalya
Performer
Lalitha
Lalitha
Performer
Subhasri
Subhasri
Performer
R. Prasanna
R. Prasanna
Performer
Sharmila
Sharmila
Performer
Jama
Jama
Performer
R. Sulochana
R. Sulochana
Performer
B. Padma
B. Padma
Performer
R. Suchitra
R. Suchitra
Performer
R. Mahalakshmi
R. Mahalakshmi
Performer
S. N. Hemamalini
S. N. Hemamalini
Performer
R.Kalpana
R.Kalpana
Performer
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Ilaiyaraaja
Composer
Rajasri
Rajasri
Songwriter

Songteksten

అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి
అమ్మమ్మా బంగారువే అందాల చిన్నారివే
అమ్మమ్మా బంగారువే అందాల చిన్నారివే
ముద్దుల చిట్టితల్లి నవ్వుల పాలవెల్లి
చల్లని చూపుల నా తల్లి
వన్నెలు విరిసిన సిరిమల్లి
చుక్కల పందిరి నీ ముచ్చటలే
ఆమని శోభలు నీ మురిపాలే
అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి
అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి
ఆకాశం సృష్టించిన దేవుడు గుర్తుండు రీతి
ఈ ఇలకే నిన్ను ఒక వరముగ ఇచ్చాడమ్మా
తల్లీ నీపై వేదాలే పన్నీరే వెదజల్లేను
కూసే వసంత కోయిలలే
నీకే జోలలు పాడేను
నడకలోన ఒక పూలతవే
(నీవే)
నవ్వులోన ఒక మల్లికవే
(నీవే)
అందచందాల చిన్నారి
(నీవే)
లోకమే మెచ్చు
(పొన్నారి)
నీవేగా మాకు దేవత
నీలాల అంబరాల తారక
అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి
పూవల్లే నీ కళ్ళతో పలికే సింగారమీవే
హంసవలే మాతో ఇక ఆడే బుజ్జాయివే
విను వీధుల్లో విహరించే
వెన్నెల పాప అంజలివే
అమ్మ చల్లని ఒడిలోన
ఆడి పాడే అంజలివే
నడిచి వచ్చు ఒక బొమ్మవట
(నీవే)
మెరిసిపోవు ఒక మెరుపువట
(నీవే)
చిందులాడు ఒక సిరివంట
(నీవే)
చిలకరించు విరి విరితేనెవట
తరంగమల్లే ఆడవా
స్వరాలు కోటి నీవు పంచవా
అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి
అమ్మమ్మా బంగారువే అందాల చిన్నారివే
అమ్మమ్మా బంగారువే అందాల చిన్నారివే
ముద్దుల చిట్టితల్లి నవ్వుల పాలవెల్లి
చల్లని చూపుల నా తల్లి
వన్నెలు విరిసిన సిరిమల్లి
చుక్కల పందిరి నీ ముచ్చటలే
ఆమని శోభలు నీ మురిపాలే
అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి
అంజలి అంజలి అంజలి
చిలికే నవ్వుల పువ్వుల జాబిలి
Come on
అంజలి అంజలి అంజలి
మెరిసే పున్నమి వెన్నెల జాబిలి
Written by: Ilaiyaraaja, Rajasri
instagramSharePathic_arrow_out