Muziekvideo

Inumulo O Hrudayam Official Video Song | Robot | Rajinikanth | Aishwarya Rai | A.R.Rahman
Bekijk de videoclip voor {trackName} van {artistName}

Aankomende concerten voor A.R. Rahman, Suzanne & Kash n' Krissy

Credits

PERFORMING ARTISTS
A.R. Rahman
A.R. Rahman
Performer
Suzanne
Suzanne
Performer
Lady Kash
Lady Kash
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Sudaala Ashok Teja
Sudaala Ashok Teja
Songwriter

Songteksten

You want to feel my kiss Boy you can't touch this Robotic hypnotic Hypnotic Super sonic Super star come come come get it Super star come come come get it ఇనుములో ఓ హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే ఇనుములో ఓ హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే పూజించే యంత్రుడు పూవాసనకొచ్చాడు మర మనిషి వంటోడు మన్మధుడై వచ్చాడు Google కే అందని అందం చూడాలనుకున్నాడు కాలలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు Ro Oh Oh Oh Oh Oo Obo I Robo నీ చెవిలో I love you కోరెద I Robo నీ చెవిలో I love you కోరెద I am a super girl ప్రేమించే wraper girl I am a super girl ప్రేమించే wraper girl వెన్నెల్లో అందాలే నీవేలే నీవేలే నీ నీలి కన్నుల్లో విద్యుత్తే దొంగిలిస్తా నా నీలి కన్నులతో నీతోనే నవ్విస్తా నా engine గుండెల్ని నీ సేవకి అర్పిస్తా నీ నిద్ర రాత్రిలోన సృష్టి ఆపేస్తా ఏ నాడు ఏ పొద్దు నీవాణ్నే బొమ్మవుతా Watch me robo shake it I know you want to break it కట్టి మాట గన నువ్వే shock కొడితే ప్రేమ బూడిదేరా Motor వేగమైతే కౌగిలి రాతిరి Battery అయిపోతే Memory లో నీ సుకుమారం విడిగా దాచుకుంటానే Shutdown నే చెయ్యను పో రోజంతా చూస్తానే Ro Oh Oh Oh Oh Oo Obo Sensor లన్నీ అడిగే దాకా నీలో అన్నీ చదివానే నీ వల్లే నా నియమం హద్దులు అన్నీ మరిచానే ఎంగిల్లేని దొంగ ముద్దు వద్దనకుండా తీస్కోవా రక్తం లేని నా హంగుల్నే వద్దు పోరా అంటావా జీవ శాస్త్ర భాషలోన యంత్రాన్నే ఓ చెలి తారాలోకం భాషలోన చంద్రుడినే నా సఖి చావే లేని శాపం పొంది భువి పైకి వచ్చానే నా ప్రేమ పూవల్లే వాడిపోదు అంటానే Hey Robo మసకొద్దు You want to come and get it boy Oh are you just a robo toy I don't want to break you even though It takes you kind of like a breakthrough You don't even need a clue You be my man's backup I think you need a checkup I can melt your heart down may be If you got one we doing that for ages since in time of sages ముట్టొద్దు దూరం పో నువు కాళ్ళకు బంధం వేయకు పో ప్రేమ కోరే robo నీ అవసరం లేదు పో పో ఇనుములో ఓ హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే ఇనుములో ఓ హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే పూజించే యంత్రుడు పూవాసనకొచ్చాడు మర మనిషి వంటోడు మన్మధుడై వచ్చాడు Google కే అందని అందం చూడాలనుకున్నాడు కాలలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు I Robo నీ చెవిలో I love you కోరెద I am a super girl ప్రేమించే wraper girl I Robo నీ చెవిలో I love you కోరెద I am a super girl ప్రేమించే wraper girl I Robo నీ చెవిలో I love you కోరెద I am a super girl ప్రేమించే wraper girl I am a super girl ప్రేమించే wraper girl Robotic Hypnotic Hypnotic Super sonic Super star come come come get it Super star you you can't touch this
Writer(s): A. R. Rahman, Ashok Sudaala Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out