Credits
PERFORMING ARTISTS
Yashika Sikka
Performer
Prashanth R Vihari
Performer
COMPOSITION & LYRICS
Prashanth R Vihari
Composer
Kittu Vissapragada
Songwriter
Songteksten
కనులు దాటే తెగువ ఉందా
కరిగిపోయే కలలకి
మనవి వినని మలుపులెన్నో
కదలలేని కథలకి
ఏమో ఆగే వీలుంటుందా
ఏమో సాగే దారుంటుందా
కలవరమా ఇది
ఏవేవో ఊహల్లో ఊరేగే దారుల్లో
ఎన్నెన్నో స్వప్నాలే ఊరించాయా
తీరాలే దాటేసి ఆడించే ఆటల్లో
ఓడించే మౌనాలే ఇవా
మనసే స్వయంగా కదిలే భయంగా
గతమే స్థిరంగా ఓ
మిగిలే నిజంగా
ఏకాంతంలో సాగే ప్రయాణం చేదుగా
ఇన్నాళ్లుగా లోటేమిటో తెలిసిందిగా
ఆ నక్షత్రాలెన్నున్నా ఆకాశంలో
నింగి జాబిల్లి సావాసాన్నే కోరే
చుట్టురా ఎవరున్నా
ఈ లోకంలో గుండె ఆశించే
తోడంటే ఒకరేలే
మనసే స్వయంగా కదిలే భయంగా
గతమే స్థిరంగా ఓ
మిగిలే నిజంగా
Written by: Kittu Vissapragada, Prashanth R Vihari